అక్షరటుడే, బాల్కొండ : Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) అన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీద్‌లో మంగళవారం మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీపీ పాల్గొన్నారు.
Ramzan fasting benefits | ఉపవాస విరమణ..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల (iftar gathering india) నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని తెలియజేశారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం,(ramadan discipline) క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని తెలియజేశారు. అల్లా కృపతో సమాజంలో (telangana police news) శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.
Ramzan fasting benefits | అన్ని వర్గాలు ఐక్యంగా..
అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా (community unity) ముందుకు సాగాలని తీసుకురావాలని (spiritual growth ramzan) సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలంధర్, మైనారిటీ ప్రెసిడెంట్ మజారుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రియాజుద్దీన్, సెక్రెటరీ ఎండీ అక్బర్, ముస్లింలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య

