Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..

తెలంగాణతాజా వార్తలు

Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..

తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలో భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 10:38 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Telangana Rain Alert

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ జిల్లాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు పడ్డాయి. అలాగే నిజామాబాద్​ (Nizamabad), కామారెడ్డి జిల్లాల్లోనూ వాన కురిసింది.

Contents
  • Telangana Rain Alert | ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం
    • Telangana Rain Alert | రానున్న రెండు గంటల్లో వర్షం..
      • Telangana Rain Alert | హైదరాబాద్‌లో వర్ష సూచన

Telangana Rain Alert | ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం

ఆసిఫాబాద్ జిల్లా దహేగావ్ ప్రాంతంలో అత్యధికంగా 75.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో రాత్రి సమయంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. షేర్​లింగంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడినట్లు అధికారులు తెలిపారు.

Telangana Rain Alert | రానున్న రెండు గంటల్లో వర్షం..

యాదాద్రి-భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెద్చల్-మల్కాజ్‌గిరి, మంచిర్యాల జిల్లాల్లో చెదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పలు ప్రాంతాలో భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Telangana Rain Alert | హైదరాబాద్‌లో వర్ష సూచన

హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్, బాలానగర్, కాప్రా, నేరేడ్​మెట్​, షేర్​లింగంపల్లి ప్రాంతాల్లో తదుపరి ఒకటి నుంచి రెండు గంటల్లో విడివిడిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత

Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
Floor Sitting Benefits | డైనింగ్ టేబుల్​పై మోజా.. నేలపై కూర్చొని తినడం నామోషీనా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
Parabhava nama Ugadi | పరాభవ నామ ఉగాది 2026.. 60 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఈ ఏడాది ప్రత్యేకత ఇదే!
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
TAGGED:Heavy RainsHyderabadNizamabadTelangana rain alert
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kuldeep Reception Kuldeep Yadav Reception | అట్ట‌హాసంగా కుల్దీప్ యాదవ్ వెడ్డింగ్ రిసెప్షన్.. శాకాహార విందుతో అతిథులను మెప్పించిన టీమిండియా స్పిన్నర్
Next Article Stock Market Gains Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?