Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

తెలంగాణనిజామాబాద్

Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ఎర్ర జొన్నలకు రూ.500 బోనస్ అందజేయాలని.. ఆర్మూర్​, బాల్కొండ ప్రాంతాల్లో ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 18, 2026 6:34 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Red Jowar Bonus |
Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్: Red Jowar Bonus | ఎర్ర జొన్నలకు రూ.500 బోనస్ (Crop Bonus Demand) అందజేయాలని.. ఆర్మూర్​, బాల్కొండ ప్రాంతాల్లో ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidhi Rakesh Reddy) కోరారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly) మాట్లాడారు.

Red Jowar Bonus | ఆర్మూర్​లో అనేక సమస్యలు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (Agriculture Policy) భాగంగా బుధవారం జీరో అవర్​లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని (Farmer Issues) ఇప్పటివరకు చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. నియోజకవర్గంలోని (Nizamabad News) అంకాపూర్, గోవింద్​పేట్​, డొంకేశ్వర్, నందిపేట్ గ్రామాల రోడ్లు గుంతలతో నిండిపోయాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో పనులు చేయడానికి బిల్లులు రాక కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరిన విధంగా వ్యవసాయం, ఆర్​అండ్​బీ, విద్యాశాఖ సంబంధించిన లేవనెత్తిన అంశాలపై నోట్ చేసుకొని సంబంధిత మంత్రులకు చేరవేస్తారంటూ సమాధానం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​

Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
TAGGED:Agriculture PolicyArmoor MLACrop Bonus DemandMLA Paidhi Rakesh ReddyNizamabad NewsTelangana assembly
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article CDK india | CDK Convergence 2026 CDK india | ‘సీడీకే’ కన్వర్జెన్స్ 2026.. ఉద్యోగుల కుటుంబాలతో కలిసి భారతీయ మూలాల వేడుక
Next Article Central Cabinet Decisions Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?