Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..

క్రైంనిజామాబాద్

Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..

కులం పేరుతో దూషించడమే కాకుండా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలుశిక్షతో పాటు రూ.5500 జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్​ సెషన్స్ జడ్జ్ (ఎస్సీ,ఎస్టీ కోర్టు) శ్రీనివాస్ బుధవారం తీర్పునిచ్చారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 18, 2026 8:25 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
prison

అక్షరటుడే, కామారెడ్డి: Threat Case Jail | కులం పేరుతో దూషించడమే కాకుండా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలుశిక్షతో పాటు రూ.5500 జరిమానా విధిస్తూ నిజామాబాద్ (Nizamabad Court) సెకండ్ క్లాస్​ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్​ సెషన్స్ జడ్జ్ (ఎస్సీ,ఎస్టీ కోర్టు) శ్రీనివాస్ బుధవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Contents
  • Threat Case Jail | భూ వివాదంతో..
    • Threat Case Jail | పంటను నాశనం చేసి..

Threat Case Jail | భూ వివాదంతో..

భిక్కనూరు మండలానికి చెందిన సంఘీ అర్చనకు భిక్కనూరు గ్రామ శివారులో సుమారు 6.21ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని కొనుగోలు చేయడానికి బస్వాపూర్ గ్రామానికి చెందిన వెంకన్నగారి బాగారెడ్డి విక్రయ ఒప్పందం చేసుకుని, నిర్ణయించిన గడువులో డబ్బులు చెల్లించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. అనంతరం కోర్టులో తప్పుడు కేసు వేయడంతో(Criminal Threats) పాటు, భూమిపై హక్కు పొందేందుకు వివిధ రకాలుగా ఒత్తిడి తెచ్చాడు.

Threat Case Jail | పంటను నాశనం చేసి..

ఇదే సమయంలో అర్చన తన భూమిలో వ్యవసాయ పనులు చేపట్టినప్పుడు బాగారెడ్డి అక్కడికి చేరుకొని(Telangana Crime News) అడ్డుకోవడంతో పాటు పంటను నాశనం చేశారని అర్చన ఫిర్యాదు చేసింది. బోరు బావులను చెడగొట్టడం వంటి చర్యలకు పాల్పడడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని, కులం పేరుతో దూషించి భయభ్రాంతులకు గురిచేశాడని పేర్కొంది. ఈ విషయమై 2022 అక్టోబర్​ 14న అర్చన భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు (Court Verdict India) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, (Farmer Land Dispute) పరిసర ప్రాంతాల వారిని విచారించి తగిన సాక్ష్యాధారాలను సేకరించి బాగారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో సమర్పించగా బాగారెడ్డికి న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఇది కూడా చదవండి: Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!

Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: అదనపు కలెక్టర్ మధు మోహన్
Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
Indiramma Houses | సీఎం మాట నిలబెట్టుకున్నారు..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
TAGGED:Caste Abuse CaseCriminal ThreatsFarmer Land DisputeNizamabad CourtSC ST ActTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Central Cabinet Decisions Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం
Next Article Alprazolam Seizure | Alprazolam Seizure | సదాశివనగర్​లో అల్ప్రాజోలం పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?