Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు

నిజామాబాద్తాజా వార్తలు

Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు

పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. గుంపులుగా తిరుగుతూ కనబడిన వారిపైనా దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో సమస్య మరింత తీవ్రంగా ఉంది.

Naresh chandan
Last updated: మార్చి 18, 2026 11:14 సా.
Naresh chandan
1 వారం ago
Share
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురుపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురుపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు

అక్షరటుడే, కామారెడ్డి: Stray Dog Attack : పిచ్చికుక్కల దాడిలో ఆరుగురికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో బుధవారం రాత్రి పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. గ్రామంలో స్వైర విహారం చేస్తూ రోడ్డుపై కనబడిన వారిపైన దాడి చేస్తూ పోయాయి.

Contents
  • Stray Dog Attack : గుంపులుగా..
    • పట్టించుకోని అధికారులు..

Stray Dog Attack : గుంపులుగా..

గ్రామంలో పలు గల్లీలలో గుంపులుగా పిచ్చికుక్కలు తిరుగుతూ దారిపై వెళ్లే వారిపై దాడికి పాల్పడ్డాయి. కుక్కల దాడిలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పిచ్చికుక్కల గుంపు ఒకేసారి దాడికి పాల్పడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

పట్టించుకోని అధికారులు..

గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. పిచ్చికుక్కలను తరిమికొట్టాలని ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి గ్రామం నుంచి కుక్కలను తరిమికొట్టాలని కోరారు.

Indian Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. ఊచకోతకు గురైన ప్రధాన సూచీలు
Prajapalana Pragathi Pranalika | పోలీస్​శాఖ పరంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లపై సమీక్ష
Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
TAGGED:animal menacedog attack incidentKamareddy NewsLocal News Indiapublic safetystray dog attackTelangana newsvillage news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే! Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే!
Next Article Iran Gulf War Warning Iran Gulf War Warning | భారీ దాడులు చేస్తాం.. గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ వార్నింగ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?