Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు

నిజామాబాద్

Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు

కాంగ్రెస్​ నిజామాబాద్​ జిల్లా కమిటీ ఏర్పాటు అయింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్​ గౌడ్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 19, 2026 6:18 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Congress Committee Formation

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Congress Committee Formation | కాంగ్రెస్ (Congress)​ జిల్లా కమిటీని పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాతోపాటు నిజామాబాద్​ నగర కాంగ్రెస్​ కమిటీని సైతం నియమించారు.

Contents
  • Congress Committee Formation | జనరల్ సెక్రెటరీలుగా..
    • Congress Committee Formation | నగర కాంగ్రెస్​ కమిటీ

కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నగేశ్​ రెడ్డితో చర్చించి కమిటీ ఏర్పాటు చేసినట్లు మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా.. ఎం వెంకట్​రెడ్డి, గ్యాదరి గోపి, చాట్ల నరేశ్​, ఎలాల శ్రీనివాస్​, మేక వీర్రాజు, వేంపల్లి రత్నాకర్​ గౌడ్​, మోహినుద్దీన్​ పాషా, రజిత యాదవ్​, కూరపాటి గంగాధర్​, తారాచంద్​ నాయక్​, ఆర్మూర్​ చిన్న బాలరాజు, కౌడప్​ శరత్ కుమార్​ నియమితులయ్యారు.

Congress Committee Formation | జనరల్ సెక్రెటరీలుగా..

కాంగ్రెస్​ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా.. ప్రవీణ్​ కుమార్​ గౌడ్​, మీర్​ మాజిద్​, పస్క నర్సయ్య, గోపాల్​ నగేశ్​, గంగారెడ్డి, మగ్గిడి ముత్యం రెడ్డి, సోం రాజేందర్​, ఏలేటి మోహన్​, ఆడెం గంగాప్రసాద్​, కర్కె అశోక్​, గందపు పవన్​, అరవింద్​​ రెడ్డి, ఆనంపల్లి ఎల్లయ్య, గోవర్ధన్​ రెడ్డి, రామ్​ మోహన్​ను నియమిస్తూ పీసీసీ చీఫ్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Congress Committee Formation | నగర కాంగ్రెస్​ కమిటీ

నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) కాంగ్రెస్​ కమిటీని పీసీసీ చీఫ్​ నియమించారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతరెడ్డి విజయ్​పాల్ రెడ్డి, సయ్యద్ సలీం, కోర్వ రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా జిల్లెల రమేష్, కస్తూరి గంగరాజు, ధర్మారం అవీన్, సర్దార్ నరేందర్ సింగ్, సయ్యద్ హర్షద్, బాత్నతే శంకర్, కుంచెపు నగేష్ నియమితులయ్యారు. కోశాధికారిగా సకినాల శివప్రసాద్, అధికార ప్రతినిధులుగా మల్యాల గోవర్ధన్, మొహమ్మద్ జియా అహ్మద్, కార్యదర్శులుగా మంతెన సంపత్, పత్తి శోభన్ కుమార్, గజింగ్ ప్రవీణ్, డండోట్కర్ వినోద్, షేక్ అఫ్సర్, ఆకుల వెంకటేష్ (రాజు), సడక్ శేఖర్ రెడ్డి, ఉప్పరి స్వప్న ,పడకంటి సంతోష్, స్వప్న మడుపు, బీఎల్ గోవింద రాజులు, దుడ్డు సందీప్, మీనా శర్మ, మొహమ్మెద్ అయూబ్​ను నియమించారు.

pcc chief

దీనిని కూడా చదవండి : Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి

Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల
Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
TAGGED:city congress committeeCongress Committee Formationdistrict committee newsNizamabad CongressPCC chief announcementTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Saudi Exit Warning Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
Next Article CS Tenure Extension CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?