Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు

నిజామాబాద్

Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు

కామారెడ్డి వీక్లి మార్కెట్లో ఎడ్ల బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Srinivas kolluri
Last updated: మార్చి 19, 2026 7:38 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Ugadi Celebrations

అక్షరటుడే, కామారెడ్డి : Ugadi Celebrations | ఉగాది సందర్భంగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు కాళికాదేవి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉగాది సందర్భంగా పలు గ్రామాల్లో ఎడ్ల బాండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

Contents
  • Ugadi Celebrations | తరలివచ్చిన ప్రజలు
    • గోపాల్​పేటలో..

కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్లో (Weekly Market) ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. సదర్ సంఘం ఆధ్వర్యంలో వివిధ సంఘాలకు సంబంధించిన ఎడ్ల బండ్లు మార్కెట్లో ఉన్న ఆలయాల చుట్టూ తిరిగాయి. ఎడ్ల బండ్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఉరేగింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Ugadi Celebrations | తరలివచ్చిన ప్రజలు

ఎడ్ల బండ్ల ఉరేగింపు తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కామారెడ్డితో పాటు వివిధ గ్రామాల్లో ఎడ్ల బండ్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సదర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

edla bandi

గోపాల్​పేటలో..

నాగిరెడ్డిపేట (Nagireddypet) మండల కేంద్రం గోపాల్​పేటలో సైతం బండ్ల ప్రదర్శన నిర్వహించారు. నల్ల పోచమ్మ ఆలయం చుట్టూ పలు గ్రామాల ప్రజలను ఎండ్ల బండ్లను తిప్పారు. ఈ వేడుకలు తిలకించేందుకు మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి : Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు

Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Market Yard Security | మార్కెట్​యార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
TAGGED:bullock cart rallyindian traditionsKamareddy celebrationsTelangana CultureUgadi Bullock ProcessionUgadi festival Indiavillage festivals
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Egypt Fuel Crisis Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
Next Article Assembly Whips Appointment Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?