Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర

నిజామాబాద్

Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి టౌన్​ పోలీస్​ స్టేషన్​లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రాజేష్​ చంద్ర పాల్గొని పూజలు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 19, 2026 8:24 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Ugadi Celebrations

అక్షరటుడే, కామారెడ్డి : Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. గురువారం కామారెడ్డి (Kamareddy) పట్టణ పోలీస్ స్టేషన్​లో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎస్పీ రాజేష్​ చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల సమ్మేళనం మాత్రమే కాదని, అది మన భారతీయ సంస్కృతి గొప్పదనానికి ప్రతీక అన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, వివిధ అనుభవాలను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి గుర్తు చేస్తుందని వివరించారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నూతన సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.

Ugadi Celebrations | ప్రజలతో ఉంటాం

జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సర కాలంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు అందించిన సహకారాన్ని ఎస్పీ గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి పోలీసులు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారని, ప్రజల సంతోషాలను పంచుకోవడమే కాకుండా, కష్టకాలంలో కూడా వారికి వెన్నుముకగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి టౌన్ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు

BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
National seminar NEP 2020 | ముగిసిన రెండు రోజుల జాతీయ సెమినార్
Brahmotsavam Homam | బ్రహ్మోత్సవాల్లో హోమాలకు అద్భుతశక్తి
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
TAGGED:Kamareddy PoliceSP Rajesh ChandraTelangana CultureUgadi Celebrations MessageUgadi festival India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Assembly Whips Appointment Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Next Article Qatar LNG Impact Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?