Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!

బిజినెస్​తాజా వార్తలు

Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!

ఉగాది పండుగకు ముందు పసిడి ధరలు భారీగా పడిపోవడం గోల్డ్ లవర్స్‌కు ఊరటనిచ్చింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాల‌ని అనుకునే వారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Naresh chandan
Last updated: మార్చి 20, 2026 8:19 ఉద.
Naresh chandan
1 వారం ago
Share
Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!

అక్షరటుడే, హైదరాబాద్: march 20 Gold Rates | ఉగాది Ugadi పండుగ స‌మ‌యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది. మార్చి 20వ తేదీ శుక్రవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.

Contents
  • Gold Rates March 20 | భారీ త‌గ్గుద‌ల‌..
    • Gold Rates March 20 | నగరాల వారీగా..
      • Gold Rates March 20 | వెండి…
      • march 20 Gold Rates | మార్కెట్​ను బట్టి..

Gold Rates March 20 | భారీ త‌గ్గుద‌ల‌..

గత వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, మధ్యలో ఒకరోజు స్వల్పంగా పెరగడంతో మళ్లీ పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్కరోజులోనే ధరలు అమాంతంగా కుప్పకూలాయి.

ప్రస్తుతం భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,50,270గా నమోదవగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,740కు చేరింది. ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.

Gold Rates March 20 | నగరాల వారీగా..

  • తమిళనాడు రాజధాని చెన్నైలో Chennai 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,990గా ఉంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740గా నమోదైంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,420 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,890గా ఉంది.
  • కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740గా కొనసాగుతోంది.
  • తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,270 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,740గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Gold Rates March 20 | వెండి…

ఇక వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం భారత బులియన్ మార్కెట్లో వెండి ధర Silver Price గ్రాముకు రూ.264.90గా ఉండగా, కిలోకు రూ.2,64,900కు పడిపోయింది.

march 20 Gold Rates | మార్కెట్​ను బట్టి..

దక్షిణాది నగరాల్లో వెండి ధరలు ఉత్తరాది నగరాల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తానికి, పండుగ సీజన్ స‌మ‌యంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు మంచి అవకాశం కల్పించింది. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు ప్రతి క్షణం మారే అవకాశం ఉండడంతో కొనుగోలు ముందు తాజా ధరలను పరిశీలించడం అవసరం.

Tea Time Biscuits | టీతో బిస్కెట్లు తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే!
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్
TAGGED:22K Gold Price24k gold pricebullion market IndiaGold market updategold price todayGold Rates Indiasilver price indiaUgadi gold rates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Next Article Ramzan Holiday in AP Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?