Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్

నిజామాబాద్

Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్

కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతికి కౌన్సెలింగ్​ చేసి బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మాయి ప్రాణాలు కాపాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 10:36 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Sub Collector Saves Woman

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sub Collector Saves Woman | కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతికి కౌన్సెలింగ్​ చేసి బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మాయి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన మహమ్మద్​నగర్​ మండలంలోని బుర్గల్​ గ్రామం (Burgal Village)లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

Contents
  • Sub Collector Saves Woman | మహమ్మద్​నగర్​..
    • Sub Collector Saves Woman | చురుకుగా స్పందించిన సబ్​ కలెక్టర్​..

Sub Collector Saves Woman | మహమ్మద్​నగర్​..

మహమ్మద్​నగర్​ మండలం (Muhammadnagar Mandal) బుర్గల్​ గ్రామానికి చెందిన ఓ యువతి గురువారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని 60 అడుగుల ఎత్తైన వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు, కుటుంసభ్యులు ఎంత సముదాయించినప్పటికీ ఆమె ట్యాంక్​ కిందికి దిగి రాలేదు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

Sub Collector Saves Woman

Sub Collector Saves Woman | చురుకుగా స్పందించిన సబ్​ కలెక్టర్​..

సమాచారం అందుకున్న సబ్​ కలెక్టర్​ కిరణ్మయి (Sub-Collector Kiranmayi) రాత్రివేళ వెంటనే ఆ గ్రామానికి వెళ్లారు. యువతి వాటర్ ట్యాంక్​ ఎక్కిన ప్రదేశానికి వెళ్లి స్థానిక పోలీసులు, ఫైర్​స్టేషన్​ సిబ్బందితో మాట్లాడారు. సదరు యువతి ఎవరు చెప్పిన వినకపోవడంతో స్వయంగా సబ్​ కలెక్టర్​ వాటర్​ ట్యాంక్​ ఎక్కారు. ట్యాంక్​పైకి ఎక్కి యువతికి కౌన్సెలింగ్​ ఇచ్చారు. ఆమె సమస్యను ఓపికగా విని ఓదార్చారు. అనంతరం సదరు యువతి సురక్షితంగా కిందికి దిగేలా కృషి చేశారు. దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు, పోలీస్​, ఫైర్​స్టేషన్​ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సబ్​ కలెక్టర్​ చూపిన చొరవ, సమయస్ఫూర్తిని గ్రామస్థులు ప్రశంసించారు.

ఇది కూడా చదవండి..: Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర

SSC Paper Leak | నిజామాబాద్​లో ఎస్​ఎస్​సీ హిందీ పేపర్​ లీకేజీ.. నెట్టింట వైరల్​.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!
Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి
Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి
Telangana Budget Criticism | అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ : ఎమ్మెల్యే ధన్​పాల్​
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
TAGGED:Burgal VillageMuhammadnagar MandalSub Collector Saves WomanSub-Collector Kiranmayi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Polavaram Tiger Alert Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
Next Article WhatsApp Usernames Feature WhatsApp Usernames Feature | వాట్సాప్​ కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రత్యేక ఐడీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?