Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..

నిజామాబాద్

DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..

జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తామని డీసీసీ కమిటీలో నియామకమైన నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లలో 84 మందితో డీసీసీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 20, 2026 2:47 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
DCC Kamareddy Leaders

అక్షరటుడే, కామారెడ్డి: DCC Kamareddy Leaders | జిల్లాలో పార్టీ బలోపేతం చేసే దిశగా పని చేస్తామని డీసీసీ కమిటీలో నియామకమైన నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో 84 మందితో డీసీసీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.

DCC Kamareddy Leaders | డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా

డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్, సబ్బని హరికృష్ణ నియామకమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తమపై నమ్మకంతో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. డీసీసీ కమిటీలో అవకాశం కల్పించడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, అందరినీ కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజయ్య, పంపరి శ్రీనివాస్, తాటి ప్రసాద్, జమీల్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు

 

Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
TAGGED:Congress leaders TelanganaDCC committee formationDCC Kamareddy LeadersKamareddyleadership appointments Indiaparty development strategyparty strengthening newspolitical updates KamareddyTelangana Congress News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Protest Kamareddy BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
Next Article Collector Lunch Students Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?