Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు

నిజామాబాద్

Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు

Shashi kiran mottala
Last updated: మార్చి 20, 2026 9:19 సా.
Shashi kiran Mottala
7 రోజులు ago
Share
Dalit Boycott Complaint |
Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు

అక్షరటుడే, కామారెడ్డి: Dalit Boycott Complaint | తాము డప్పులు కొట్టడం లేదనే కారణంతో గ్రామం నుంచి తమను బహిష్కరిస్తామంటున్నారని(Kamareddy News) నర్సన్నపల్లి గ్రామ దళితులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Dalit Boycott Complaint | ఆలయానికి సున్నం వేయకపోవడంతో..

ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది గ్రామపంచాయతీ (Telangana News) ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు సున్నాలు వేయడం జరుగుతుందని, ఉగాది కంటే ఒకరోజు ముందు అన్ని ఆలయాలకు సున్నాలు వేసి దళితులకు సంబంధించిన పోచమ్మ ఆలయానికి సున్నం వెయ్యలేదన్నారు. ఆలయం వద్ద వెలుతురు కోసం లైట్ కూడా బిగించలేదన్నారు. ఇదేమిటని చాకలి కులస్థులను(Social Discrimination India) అడిగితే ‘మేము మీ దేవతలకు సున్నం వేయం.. మీరు మాకు డప్పులు కొట్టడం లేదు.. మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోవచ్చు’ అనడమే కాకుండా గ్రామం నుంచి(Telangana News) ఎస్సీలను బహిష్కరణ చేస్తున్నామని గ్రామ సర్పంచ్​తో పాటు చాకలి కులస్థులు(Village Dispute) మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను రికార్డ్ చేసినట్లు తెలిపారు.

ఈ విషయమై ఉగాది ముందు రోజే దేవునిపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీసులు విచారణ జరిపి చర్యలు(Caste Issue India) తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామానికి వెళ్లామని, మూడు రోజులు కావస్తున్న పోలీసులు కనీసం వారిని పిలిపించి మాట్లాడకుండా పోలీసుల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. తమను గ్రామం నుంచి బహిష్కరణ చేస్తామంటున్న సర్పంచ్, చాకలి కులస్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Dalit Boycott Complaint, Kamareddy News, Telangana News, SC ST Atrocity, Social Discrimination India, Village Dispute, Police Complaint India,

Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
Gas Cylinder Black Market | అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత
TAGGED:Caste Issue IndiaKamareddy NewsSocial Discrimination IndiaTelangana newsVillage Dispute
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Chanakya Parenting Tips | బిడ్డల భవిష్యత్తుపై బెంగ వద్దు.. ఆచార్య చాణక్యుడు సూచించిన సూత్రాలు పాటిస్తే చాలు! Chanakya Parenting Tips | బిడ్డల భవిష్యత్తుపై బెంగ వద్దు.. ఆచార్య చాణక్యుడు సూచించిన సూత్రాలు పాటిస్తే చాలు!
Next Article Ramadan Eid Significance | ప్రార్థనల బలం.. పేదలకు దానం.. ఈద్ వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటంటే..! Ramadan Eid Significance | ప్రార్థనల బలం.. పేదలకు దానం.. ఈద్ వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?