Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​

జాతీయం

Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​

బెంగళూరులో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి లంబోర్గిని కారుతో స్టంట్లు చేశాడు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 1:03 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Bengaluru Lamborghini Stunt

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Lamborghini Stunt | కొంతమంది కార్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలను రిస్క్​లో పెడుతున్నారు. తాజాగా బెంగళూరు (Bengaluru)లో ఓ వ్యక్తి లంబోర్గిని కారుతో స్టంట్లు చేశారు.

బెంగళూరులో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి లంబోర్గిని కారును నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపాడు. ఎంజీ రోడ్డు అనిల్ కుంబ్లే సర్కిల్ (Anil Kumble Circle) వద్ద ఫ్లై ఓవర్​ కింద కారుతో స్టంట్లు చేశాడు. రోడ్డుపై ఇతర వాహనాలు ఉన్నాయోనే ఆలోచన లేకుండా వేగంగా కారును నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియా (Social Media)లో వైరల్ అయింది. ఒక పబ్లిక్ జంక్షన్‌లో ఇతర వాహనాలు ఉన్నప్పటికీ లంబోర్గిని (KA 05 NR 0009) కారు పదేపదే స్టంట్లు చేసినట్లు నెటిజన్లు పేర్కొన్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్​ కావడంతో బెంగళూరు పోలీసులు (Bengaluru Police) స్పందించారు. కారుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Bengaluru Lamborghini Stunt | నెటిజన్ల ఆగ్రహం

కారుతో ప్రమాదకరంగా విన్యాసాలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలతో ఇలా చెలాగటం ఆడటం సరికాదని మండిపడుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ కార్లు (Luxury Cars) ఉన్న పలువురు యువకులు ఇలా రోడ్లపై హంగామా చేస్తూ రీల్స్​ తీస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Video from last night in Bengaluru. Lamborghini KA 05 NR 0009 seen repeatedly doing donuts at a public junction under a flyover while other vehicles were present, posing a safety risk.@blrcitytraffic @BlrCityPolice please look into this and take action if required. pic.twitter.com/UuOHXljE5i

— CitizenReportIN (@CitizenReprt) March 21, 2026

ఇది కూడా చదవండి..: Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి

Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
TAGGED:Anil Kumble CircleBengaluruBengaluru Lamborghini StuntBengaluru PoliceLuxury CarsSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Resignation Jeevan Reddy Resignation | మాజీ మంత్రి జీవన్​రెడ్డి దారెటు.. ఈ నెల 25న రాజీనామా!
Next Article Hyderabad Samosa Raid Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?