Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..

నిజామాబాద్

Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..

విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది అని ఏఐఎస్​ఎఫ్​ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్​ తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 5:22 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Telangana Education Budget

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది అని ఏఐఎస్​ఎఫ్​ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్​ అన్నారు. ఈ మేరకు నగరంలోని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (All India Students Federation) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​కు నిరసనగా పుస్తకాలు, చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు.

Contents
  • Telangana Education Budget | విద్యారంగానికి తీరని లోటు..
    • Telangana Education Budget | ఈ నిధులు ఎటూ సరిపోవు..

Telangana Education Budget | విద్యారంగానికి తీరని లోటు..

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రవేశపెట్టిన బడ్జెట్​లో విద్యారంగానికి కేవలం రూ.26.674 వేల కోట్లు కేటాయించి బడ్జెట్​లో విద్యారంగానికి తీరని అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికలప్పుడు విద్యారంగానికి పూర్తిస్థాయి అభివృద్ధికి దోహదపడుతామని చెప్పి విద్యారంగానికి సరిపోని బడ్జెట్​ కేటాయించారన్నారు.

Telangana Education Budget | ఈ నిధులు ఎటూ సరిపోవు..

ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన బడ్జెట్​ ప్రభుత్వ బడుల్లో, సంక్షేమ హాస్టళ్లలో, జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ స్థాయిల్లో అభివృద్ధికి ఏమాత్రం సరిపోదని రఘురాం నాయక్​ అన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం విద్యా రంగంప్తె దృష్టి మాత్రం పెట్టడం లేదని విమర్శించారు. ఈ బడ్జెడ్​లో విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేముందు విద్యారంగానికి సంబంధించి మేధావులతో, అదేవిధంగా విద్యార్థి సంఘాలతో చర్చించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్​, జిల్లా ఉపాధ్యక్షుడు కుశాల్ దేవ్, నాయకులు రంజిత్, శివ , కమల్, ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..

IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: అసెంబ్లీలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​
Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
TAGGED:All India Students FederationCongress GovernmentState GovernmentTelangana Education Budget
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Moinabad Drugs Case Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్
Next Article WhatsApp Username Feature WhatsApp Username Feature | వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేదు, యూజర్‌నేమ్‌తోనే చాటింగ్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?