Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​

తెలంగాణతాజా వార్తలు

KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఓట్ల కోసం కోటి తిప్పలు పడిందని.. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 5:33 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
KTR Congress Guarantees

అక్షరటుడే, వెబ్​డెస్క్​: KTR Congress Guarantees | అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections)  కాంగ్రెస్​ పార్టీ ఓట్ల కోసం కోటి తిప్పలు పడిందని.. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ​ (Congress Party) ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని విమర్శించారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బీఆర్​ఎస్​ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.

Contents
  • KTR Congress Guarantees | అరగ్యారంటీ అయినా అమలైందా..?
    • KTR Congress Guarantees | ప్రమాణస్వీకారం రోజునే సంతకం
      • KTR Congress Guarantees | ఆరు గ్యారంటీలపై ప్రైవేటు మెంబర్‌ బిల్లు

KTR Congress Guarantees | అరగ్యారంటీ అయినా అమలైందా..?

అధికారంలో వచ్చిన అనంతరం ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలైందా అని కేటీఆర్​ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించలేదన్నారు. నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government) విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీల చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.

KTR Congress Guarantees

KTR Congress Guarantees | ప్రమాణస్వీకారం రోజునే సంతకం

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణస్వీకారం రోజున ఆరు గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని కేటీఆర్​ (KTR) గుర్తు చేశారు. అభయహస్తం పథకంపై సీఎం తొలి సంతకం చేశారని వివరించారు. కానీ సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందన్నారు.

KTR Congress Guarantees | ఆరు గ్యారంటీలపై ప్రైవేటు మెంబర్‌ బిల్లు

ఆరు గ్యారంటీలపై చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టనున్నామని కేటీఆర్​ ప్రకటించారు. శాసనసభలో వచ్చే శుక్రవారం ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నామన్నారు.

Live: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశం. https://t.co/l4JN4VMhKh

— BRS Party (@BRSparty) March 21, 2026

ఇది కూడా చదవండి..: Jeevan Reddy Resignation | మాజీ మంత్రి జీవన్​రెడ్డి దారెటు.. ఈ నెల 25న రాజీనామా!

Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
TAGGED:Assembly ElectionsCM Revanth ReddyCongress GovernmentCongress PartyHyderabadKTRKTR Congress Guarantees
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article WhatsApp Username Feature WhatsApp Username Feature | వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేదు, యూజర్‌నేమ్‌తోనే చాటింగ్!
Next Article Ramzan charity message Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?