Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం

తెలంగాణ

SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ పనులు పున: ప్రారంభం అయ్యాయి. సొరంగం ఇన్‌లెట్‌-1 బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద సొరంగం తవ్వకాన్ని అధికారులు పున: ప్రారంభించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 11:49 ఉద.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
SLBC Tunnel Works

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ (SLBC) టన్నెల్​ పనులు పున: ప్రారంభం అయ్యాయి. సొరంగం ఇన్‌లెట్‌-1 బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద సొరంగం తవ్వకాన్ని అధికారులు పున: ప్రారంభించారు. ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి పనులు మొదలు పెట్టారు. తాజాగా డ్రిల్లింగ్​ ఇతర పనులు చేపడుతున్నారు.

Contents
  • SLBC Tunnel Works | 8 మంది మృతి
    • SLBC Tunnel Works | 2028లోగా..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులను కాంగ్రెస్​ (Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను ప్రారంభించింది. అయితే గతేడాది సొరంగంలో ప్రమాదం చోటు చేసుకొని పలువురు చనిపోయారు. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో ప్రమాదం జరగడంతో పనులు ఆగిపోయాయి.

SLBC Tunnel Works | 8 మంది మృతి

ఎస్​ఎల్​బీసీ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారు. నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు కిలోమేటర్ల మేర సొరంగం కూలిపోయింది. దీంతో అందులో చిక్కుకున్న 8 మంది చనిపోయారు. అప్పుడు నిలిచిపోయిన పనులు తాజాగా మళ్లీ ప్రారంభం అయ్యాయి.

SLBC Tunnel Works | 2028లోగా..

ఎస్‌ఎల్‌బీసీలో 9.559 కి.మీల తవ్వకం పనులు 2028 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 18న మన్నెవారిపల్లి అవుట్‌లెట్‌ వైపు పనులు ప్రారంభం కాగా.. తాజగా ఇన్‌లెట్‌-1 బ్రహ్మగిరి వద్ద డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ మెథడ్‌ (డీబీఎం) పద్ధతిలో పనులు చేపడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు

Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
TAGGED:drilling and blasting methodSLBC tunnel worksSrisailam left bank canalTelangana irrigation projectstunnel construction India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Building Rules Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
Next Article East Godavari accident East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?