Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

క్రైంఆంధ్రప్రదేశ్​

East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 12:12 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
East Godavari accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : East Godavari accident | ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంది. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

దేవరపల్లి (Devarapalli) మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారి (National Highway)పై ఆదివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి విజయవాడ (Vijayawada) వైపు వెళ్తున్న ఓ కారు, ఫ్లైఓవర్‌పై అదుపు తప్పింది. ముందుగా డివైడర్​ను ఢీకొంది. అనంతరం పక్క లేన్​లోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

East Godavari accident | కేసు నమోదు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కార్లలో చిక్కుకున్న వారిని శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా

Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
TAGGED:andhra pradesh road accidentcar accident newseast godavari accidentindia highway crashRoad Safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article SLBC Tunnel Works SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
Next Article TPCC Chief District Tour TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?