Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు

తెలంగాణమెదక్

Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరు నెలకొంది. సీఎం రేవంత్​రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 3:23 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Siddipet Congress Clash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Siddipet Congress Clash | సిద్దిపేట జిల్లా కాంగ్రెస్​లో వర్గపోరు బయట పడింది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నేతల మధ్య విభేదాలు వెలుగు చూశాయి.

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదివారం సిద్దిపేటలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నర్మేటలో ఆయిల్​ పామ్​ ఫ్యాక్టరీ (Oil Palm Factory)ని ప్రారంభించనున్నారు. అలాగే రైతు భరోసా విడుదల చేస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సీఎంకు స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్​ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Siddipet Congress Clash | కనిపించని ఫొటోలు

సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి (Anksha Reddy) ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ ఫొటో పెట్టలేదు. అలాగే హరికృష్ణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆంక్షారెడ్డి లేదు. గతంలో డీసీసీ కోసం వీరు ఇద్దరు పోటీ పడ్డారు. అయితే అధిష్టానం ఆంక్షా రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంతో హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. ఆంక్షారెడ్డికి పదవి ఇవ్వడం హరికృష్ణతో పాటు కొందరు నేతలకు నచ్చలేదు. దీంతో వారు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఫ్లెక్సీల ఏర్పాటులో వర్గపోరు వెలుగులోకి వచ్చింది. కాగా హరికృష్ణతో పాటు మరికొందరు సీనియర్​ నాయకులు సైతం ఫ్లెక్సీలలో ఆంక్షారెడ్డి ఫొటో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన

Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
TAGGED:Congress Party ClashInternal RivalryRevanth ReddySiddipet CongressTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Warning to Trump Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Next Article CMRF to Beneficiaries CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్​పాల్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?