Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Five People Arrest | పేకాడుతున్న ఐదుగురి అరెస్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Five People Arrest | పేకాడుతున్న ఐదుగురి అరెస్ట్​

నిజామాబాద్

Five People Arrest | పేకాడుతున్న ఐదుగురి అరెస్ట్​

సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో పేకాడుతూ ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.13,910 నగదు, 4 బైకులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 22, 2026 8:49 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
Five People Arrest

అక్షరటుడే, కామారెడ్డి: Five People Arrest | పోలీసులు దాడులు చేపడుతున్నా పేకాట రాయుళ్ల తమ వ్యసనాన్ని మార్చుకోవడం లేదు. స్థావరాలను మార్చుతూ పేకాడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు పేకాడుతున్న వారిపై పకడ్బందీగా నిఘా పెడుతున్నారు.

Contents
  • Five People Arrest | మర్కల్ శివారులో..
    • పోలీసుల కఠిన చర్యలు

Five People Arrest | మర్కల్ శివారులో..

తాజాగా పేకాడుతూ ఐదుగురు పోలీసులకు చిక్కిన ఘటన సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో చోటుచేసుకుంది. మర్కల్ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో ఐదుగురు పేకాట రాయుళ్ల పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి రూ.13,910 నగదు, 4 బైకులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కఠిన చర్యలు

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్​ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీసులు తరచుగా దాడులు పేకాట స్థావరాలపై దాడులు చేస్తున్నారు. పేకాడుతున్న వారిని పట్టుకుని అరెస్ట్​ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

Student Exam Tragedy | తండ్రి మృతి.. పుట్టెడు దు:ఖంలోనూ పరీక్షకు..
Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు
Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:five people arrestgambling arrests Indiaillegal gambling IndiaKamareddy gambling caseKamareddy police actionMarkal gambling raidpolice raid KamareddyTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article land acquisition protest land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
Next Article Mala Sangham elections Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?