Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు

అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,745 పాయింట్లు, నిఫ్టీ 565 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 11:30 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి
(Strait of Hormuz)ని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా.. అదే జరిగితే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.

Contents
  • Stock Market Crash | నష్టాలు కంటిన్యూ..
    • Stock Market Crash | అన్ని రంగాల్లో భారీ సెల్లాఫ్..

దీంతో చమురు ధరలు 50 శాతానికిపైగా జంప్ అవడంతోపాటు గ్యాస్ కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో అంతటా ఆందోళన నెలకొంది. మరోవైపు రూపాయి విలువ రోజురోజుకు జీవనకాల కనిష్టాలను నమోదు చేస్తుండడం, ఫారిన్ ఇన్‌స్టిట్యూనల్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో ఇన్వెస్టర్లు నీరుగారిపోతున్నారు.

Stock Market Crash | నష్టాలు కంటిన్యూ..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నూతన వారాన్ని సైతం భారీ నష్టాలతో ప్రారంభించింది. గ్లోబల్ సంకేతాలకు అనుగుణంగా సోమవారం ఉదయం సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 1,104 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 290 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 347 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,745 పాయింట్ల నష్టంతో 72,787 వద్ద, నిఫ్టీ 565 పాయింట్ల నష్టంతో 22,548 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market Crash | అన్ని రంగాల్లో భారీ సెల్లాఫ్..

అన్ని రంగాలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.48 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 4.47 శాతం, రియాలిటీ 4.32 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 4.18 శాతం నష్టపోగా.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెలికాం, మీడియా, పవర్ ఇండెక్స్ లు 3 శాతానికిపై నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 27 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 0.57 శాతం, పవర్‌గ్రిడ్ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇండిగో 5.47 శాతం, అదానీపోర్ట్స్ 4.84 శాతం, ట్రెంట్ 4.48 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.43 శాతం, టైటాన్ 4.34 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త
March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TAGGED:Domestic Stock Marketfii sellingglobal market impactmarket volatilityNifty declineoil price surgeShare market todayStock Market CrashStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Realme P4 Lite 5G Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Next Article Fee Reimbursement Protest Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?