Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన

తెలంగాణతాజా వార్తలు

Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గన్​పార్క్​లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 11:38 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Fee Reimbursement Protest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు (BRS MLA), ఎమ్మెల్సీలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గన్​పార్క్​లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) సోమవారం ఉదయం తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఉదయం బీఆర్​ఎస్​ నాయకులు ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు విడుదల చేయాలని ఆందోళన చేశారు. గన్​పార్క్​ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Fee Reimbursement Protest | వాయిదా తీర్మానం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక.. బీఆర్​ఎస్​ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలపై శాసన సభ, శాసన మండలిలో చర్చించాలని కోరారు. కాగా రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గతంలో పలుమార్లు కాలేజీ యాజమాన్యాలు బంద్​ పాటించాయి. ఈ క్రమంలో స్కాలర్​షిప్​, ఫీజు బకాయిలపై బీఆర్​ఎస్​ నిరసన తెలిపింది.

ఇది కూడా చదవండి..: urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి

Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
TAGGED:Assembly Budget SessionsBRS MLAFee Reimbursement ProtestStudents
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Crash Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Next Article Rice Export Scam Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?