Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..

నిజామాబాద్

Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..

ఎన్నికల ముందు 'యూత్ డిక్లరేషన్', 'జాబ్ క్యాలెండర్' పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం నాయకులు విమర్శించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 3:29 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Youth Job Promises

అక్షరటుడే, భీమ్​గల్​: Youth Job Promises | ఎన్నికల ముందు ‘యూత్ డిక్లరేషన్’, ‘జాబ్ క్యాలెండర్’ పేరిట కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం నాయకులు విమర్శించారు. వేల్పూర్​లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఏర్పాటు చేశారు.

Youth Job Promises | అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.​రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపు వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి అవమానించారని, విద్యా భరోసా కార్డులు, ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీలు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ కాస్త ‘జీరో క్యాలెండర్’ గా మారిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాబాపూర్ శ్రీనివాస్, నలీన్, కొత్తపల్లి రఘు, బోట్ల రామకృష్ణ, కిట్టు, అశోక్, రాజు, రాజేష్, విగ్నేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
SC ST Funds Cut | ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
Israel Missile Attack | ఇజ్రాయిల్​లో కమ్మర్​పల్లి వాసికి గాయాలు..
Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
TAGGED:Balkonda ConstituencyBRS vs CongressCongress PartyFee Reimbursementindia politicsjob calendarpolitical criticismstudent issuesunemployment issueYouth Job Promises
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India War Challenges India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
Next Article Hormuz Strait Tension Hormuz Strait Tension | హర్మూజ్‌కు అమెరికా బలగాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?