Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా

అంతర్జాతీయం

Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలపై ఐదు రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 5:20 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Trump Iran Announcement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలపై ఐదు రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Contents
  • Trump Iran Announcement | సానుకూలంగా సంభాషణల నేపథ్యంలో..
    • Trump Iran Announcement | యుద్ధ శాఖకు కీలక ఆదేశాలు

రెండు రోజులుగా ఇరాన్‌ (Iran)తో చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని వెల్లడించారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామని తన సోషల్​ మీడియా (Social Media)  ‘ట్రూత్​’లో పోస్ట్​ చేశారు.

Trump Iran Announcement | సానుకూలంగా సంభాషణల నేపథ్యంలో..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (United States of America), ఇరాన్ మధ్య గత రెండు రోజుల్లో జరిగిన సంభాషణలు అత్యంత సానుకూలంగా, ఫలప్రదంగా ఉన్నాయని ట్రంప్​ తెలిపారు. ఈ సంభాషణలు మధ్యప్రాచ్య ప్రాంతంలో శత్రుత్వాలను పూర్తిగా ముగించడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. చర్చల్లో సానుకూలత కనిపింస్తోందని.. ఈ వారం కూలంకశంగా చర్చలు కొనసాగుతాయన్నారు.

Trump Iran Announcement | యుద్ధ శాఖకు కీలక ఆదేశాలు

చర్చల్లో పురోగతి ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ‘డిపార్ట్​మెంట్​ ఆఫ్​ వార్​’కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర శక్తి మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల కాలం పాటు వాయిదా వేయాలని ఆదేశించారు. కాగా.. ఈ వాయిదా చర్చలు ఎలా జరుగుతాయనేదానిపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

US President Donald Trump posts on Truth Social, “…I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a five day period, subject to the success of the ongoing meetings and discussions” pic.twitter.com/N3Bavc4ylv

— ANI (@ANI) March 23, 2026

ఇది కూడా చదవండి..: Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు

Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్​కు ట్రంప్ అల్టిమేటం
Pakistan Stock Market Crash | కుప్పకూలిన పాకిస్తాన్‌ స్టాక్‌ మార్కెట్‌.. 45 నిమిషాలు నిలిచిపోయిన ‍ట్రేడింగ్‌
Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
TAGGED:international diplomacyiran conflict updateiran power plantsMiddle East tensionsSocial MediaTrump Iran Announcementtrump newsUnited States of Americaus iran talksus military orders
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Policies Criticism Congress Policies Criticism | కాంగ్రెస్​ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తాం..
Next Article Gas Cylinder Black Market | Gas Cylinder Black Market | అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?