Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు

జాతీయం

Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు

తమిళనాడులో ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారు అయింది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేయనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 7:40 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Tamil Nadu NDA seats

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu NDA seats | తమిళనాడులో ఏప్రిల్​ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఎన్​డీఏ కూటమి భావిస్తోంది. ఏఐడీఎంకే (AIDMK)తో బీజేపీ ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీల మధ్య సీట్ల పంపకం ఓకే అయింది.

Contents
  • Tamil Nadu NDA seats | కొనసాగుతున్న చర్చలు
    • Tamil Nadu NDA seats | ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఏఐడీఎంకేతో బీజేపీ (BJP), పీఎంకే, ఏఎంఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. ఏఐఏడీఎంకే భారతీయ జనతా పార్టీకి 27 సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో కంటే బీజేపీ 7 స్థానాలను అదనంగా దక్కించుకుంది. పట్టాలి మక్కల్ కచ్చి (PMK)కి 18 సీట్లు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK)కి 11 సీట్లు కేటాయించింది.

Tamil Nadu NDA seats | కొనసాగుతున్న చర్చలు

చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Palaniswami) సీట్ల పంపకం వివరాలు వెల్లడించారు. ఇతర మిత్రపక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వాటిని ముగిస్తామని తెలిపారు. ఆయా పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలోని మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మాణిల కాంగ్రెస్ (మూపనార్), ఇందియ జననాయక కచ్చి (ఐజేకే) కూడా ఉన్నాయి.

Tamil Nadu NDA seats | ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకం చర్చల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ సహా కూటమి పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారు. తమిళనాడులో అధికార ఎన్​డీఏ, ప్రతిపక్ష ఏఐడీఎంకేల మధ్య పోరు సాగే అవకాశం ఉంది. సినీ నటుడు విజయ్​ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ సైతం పలు స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

election

దీనిని కూడా చదవండి : India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన

Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు
IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
TAGGED:AIADMKBJP IndiaIndian PoliticsNDA allianceseat sharingtamil nadu elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article QNet MLM scam QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
Next Article Police Prajavani Complaints | Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 45 ఫిర్యాదుల స్వీకరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?