Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్​

bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి

ఆస్తి మ్యూటేషన్​ కోసం ఓ వార్డు అధికారి లంచం డిమాండ్​ చేశాడు. అతడిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 8:50 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
bribery case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : bribery case | వార్డు విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిని ఏసీబీ (ACB) అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడు ఆస్తి మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు రూ.80 వేల లంచం డిమాండ్​ చేశాడు. ఈ ఘటన విశాఖపట్నం (Visakhapatnam)లో చోటు చేసుకుంది.

వార్డు కార్యదర్శి పైల రాజేష్‌ అక్కయ్యపాలెంలోని లలిత నగర్ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యూటేషన్ (Property Mutation)​ కోసం ఆయనకు దరఖాస్తు చేసుకున్నాడు. దానిని ప్రాసెస్​ చేయడానికి సదరు అధికారి రూ.90 వేల లంచం అడిగాడు. బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.80 వేలకు తగ్గించాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

bribery case | నిందితుడి ఇంట్లో సోదాలు

నిందితుడు తన కార్యాలయ ప్రాంగణంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం రాజేష్​​ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. కాగా రాజేష్​ 2019లో వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిగా నియమితులయ్యాడు. గతంలో సీతమ్మధార వార్డు సచివాలయంలో పనిచేశాడు.

దీనిని కూడా చదవండి : East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Markapur Bus Accident Hero | అంద‌రిని క‌లిచి వేసిన మార్కాపురం బస్సు ప్రమాదం.. 8మందిని కాపాడిన రియ‌ల్ హీరో బాలరాజు
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Amaravati Fire Accident | అమ‌రావ‌తిలో మ‌రో అగ్ని ప్ర‌మాదం.. వరుస ఘటనలతో కుట్ర కోణంపై అనుమానాలు
Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
TAGGED:acb raidbribery casecorruption Indiagovernment officialproperty mutationVisakhapatnam news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు.. POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
Next Article Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే! Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?