Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Supreme Judgement on Religion Change | మత మార్పిళ్లపై సుప్రీం సంచలన తీర్పు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Supreme Judgement on Religion Change | మత మార్పిళ్లపై సుప్రీం సంచలన తీర్పు

జాతీయం

Supreme Judgement on Religion Change | మత మార్పిళ్లపై సుప్రీం సంచలన తీర్పు

మత మార్పిడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ కులానికి చెందిన వాళ్లు ఒకవేళ మతం మారినట్లయితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 12:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Supreme Judgement on Religion Change

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Supreme Judgement on Religion Change | మత మార్పిడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ కులానికి చెందిన వాళ్లు ఒకవేళ మతం మారినట్లయితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

Contents
  • Supreme Judgement on Religion Change | ఇతర మతంలోకి మారితే రద్దు..
    • Supreme Judgement on Religion Change | ఏపీ హైకోర్టు విచారణలో..

Supreme Judgement on Religion Change | ఇతర మతంలోకి మారితే రద్దు..

ఎస్సీ కులానికి చెందిన వాళ్లు హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారిన కూడా.. వారి ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

Supreme Judgement on Religion Change | ఏపీ హైకోర్టు విచారణలో..

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు (AP High Court)లో గతంలో జరిగిన ఓ కేసు విచారణలో.. క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్‌ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా నిలిచింది.

ఇది కూడా చదవండి..: bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి

Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
Sundar Pichai Salary | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​ వేతనం
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
TAGGED:AP High CourtSupreme CourtSupreme Judgement on Religion Change
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rudrur Road Accident Rudrur Road Accident | రుద్రూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 45 మందికి గాయాలు
Next Article Sadabainama Application Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?