Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..

తెలంగాణతాజా వార్తలు

Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..

సాదాబైనామా దరఖాస్తులపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 1:18 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Sadabainama Application

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sadabainama Application | సాదాబైనామా దరఖాస్తులపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు.

Contents
  • Sadabainama Application | 9 లక్షలకు పైగా దరఖాస్తుదారులకు లబ్ధి
    • Sadabainama Application | ‘ధరణి’ లోపాలను ఆసరాగా చేసుకుని..

శాసనమండలిలో సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత రాష్ట్ర ప్రభుత్వం (State Government) సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందన్నారు. కానీ 2020 ఆర్.ఓ.ఆర్ చట్టంలో వాటి పరిష్కార మార్గాన్ని చూపలేదన్నారు.

Sadabainama Application | 9 లక్షలకు పైగా దరఖాస్తుదారులకు లబ్ధి

ఆర్​ఓఆర్​ చట్టం (ROR Act)లోని కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన కారణంగా.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పొంగులేటి వివరించారు. దీంతో ఇకపై కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకోసం జీవో 76 (G.O. 76) విడుదల చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుందన్నారు.

Sadabainama Application | ‘ధరణి’ లోపాలను ఆసరాగా చేసుకుని..

ధరణి పోర్టల్‌ (Dharani Portal)లో గల లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి తెలిపారు. మీ-సేవ నిర్వాహకులతో కలిసి రూ. 3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని చెప్పారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయిస్తున్నామని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షింబోమని వెల్లడించారు. త్వరలో ‘భూ భారతి’ పోర్టల్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Lok Sabha Seats Increase | కేంద్రం కీలక నిర్ణయం.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు

 

March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
TAGGED:Dharani PortalPonguleti Srinivas ReddyROR ActSadabainama ApplicationState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Supreme Judgement on Religion Change Supreme Judgement on Religion Change | మత మార్పిళ్లపై సుప్రీం సంచలన తీర్పు
Next Article Railway Ticket Cancellation Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌లో మార్పులు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?