Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌లో మార్పులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌లో మార్పులు..

జాతీయం

Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌లో మార్పులు..

రైల్వే శాఖ టికెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జీల విషయంలో పలుమార్పులు చేసింది. రైలు బయల్దేరే సమయం ఆధారంగా టికెట్‌ రిఫండ్‌ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 2:07 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Railway Ticket Cancellation

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Railway Ticket Cancellation | రైల్వే శాఖ (Railway Department) టికెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జీల విషయంలో పలుమార్పులు చేసింది. రైలు బయల్దేరే సమయం ఆధారంగా టికెట్‌ రిఫండ్‌ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో నిబంధనల ప్రకారం.. 72 గంటలు ముందుగా కన్ఫామ్‌ టికెట్‌ను రద్దు చేసుకున్నట్లయితే అత్యధిక రిఫండ్‌ చేయనుంది. ఈ మేరకు కొత్త రూల్స్​ అందుబాటులోకి తెచ్చింది.

Contents
  • Railway Ticket Cancellation | కొత్త నిబంధనలు ఇవే..
    • Railway Ticket Cancellation | బోర్డింగ్​ పాయింట్​ మార్చుకోవచ్చు..

Railway Ticket Cancellation | కొత్త నిబంధనలు ఇవే..

ప్రయాణికులు తమ టికెట్​ను 72 గంటల ముందుగా రద్దు చేసుకున్నట్లయితే అత్యధిక రిఫండ్​ ఇవ్వనున్నారు. అయితే ఇందులో కాన్సిలేషన్​ ఛార్జీలను(Cancellation Charges) కట్​ చేసి మిగతా తిరిగి ఇస్తారు.

ఇక రైలు బయలుదేరేందుకు 72 నుంచి 24 గంటల మధ్యలో టికెట్​ను క్యాన్సిల్​ (Ticket Cancel) చేసుకున్నట్లయితే పెనాల్టీ విధించనున్నారు. మొత్తం టికెట్​ రేటులో 25 శాత్​ కట్​ చేసి మిగిలిన సొమ్మును తిరిగి రిఫండ్​ ఇస్తారు.

24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్​ క్యాన్సిల్​ చేసుకుంటే.. 50 శాతం కట్​ చేసి మిగతా మొత్తాన్ని రిఫండ్​ చేస్తారు.

అదే రైలు ప్రయాణానికి కేవలం 8 గంటల ముందు లేదా ట్రెయిన్​ స్టార్ట్​ అయ్యాక టికెట్‌ రద్దు చేసినట్లయితే ఎలాంటి రిఫండ్‌ రాదు.

Railway Ticket Cancellation | బోర్డింగ్​ పాయింట్​ మార్చుకోవచ్చు..

ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ మరో నిబంధన తెచ్చింది. ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్​ పాయింట్​ను మార్చుకునే వెలుసుబాటును అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో ఉన్న వారికి ఈ సదుపాయం ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి..: India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!

IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Egg Prices Drop | భారీగా తగ్గిన కోడిగుడ్ల రేటు
PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
TAGGED:Cancellation chargesIndian Railways rulesIRCTC updatepassenger guidelinesRailway Departmentrailway news IndiaRailway Ticket CancellationTicket Cancelticket refund policytrain ticket refundtravel rules update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sadabainama Application Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
Next Article Student Death Investigation Student Death Investigation | విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల న్యాయపోరాటం.. పోస్టుమార్టంకు పోలీసుల ఆదేశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?