Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​

నేరేడ్‌మెట్‌లో నకిలీ డెంటల్ డాక్టర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేశ్​ అనే వ్యక్తి యూపీ నుంచి వచ్చి ఇక్కడ దంత వైద్యుడి అవతారం ఎత్తినట్లు గుర్తించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 4:36 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Fake Dentist Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Dentist Arrest | హైదరాబాద్​ నగరంలో నకిలీ డాక్టర్లు భారీగా ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లతో (Fake Certificates) పలువురు వైద్యులుగా చెలామణి అవుతున్నారు. తమకు తోచిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

నగరంలోని నేరేడ్‌మెట్‌లో నకిలీ డెంటల్ డాక్టర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేశ్​ అనే వ్యక్తి 20 ఏళ్ళుగా క్లినిక్ పెట్టి డెంటల్ వైద్యం చేస్తున్నాడు. అనుమానం రావడంతో పోలీసులు మంగళవారం క్లినిక్​లో తనిఖీలు చేపట్టారు. నకిలీ వైద్యుడిగా గుర్తింంచి అదుపులోకి తీసుకున్నారు.

Fake Dentist Arrest | రాత్రి పూట వైద్యం

యూపీకి చెందిన రమేష్‌ హైదరాబాద్​ (Hyderabad)కు వలస వచ్చాడు. ఇక్కడ దంత వైద్యుడి అవతారం ఎత్తి రోగులకు చికిత్స సైతం చేస్తున్నాడు. అయితే అతడు పదో తరగతి కూడా చదవకపోవడం గమనార్హం. రాత్రి నుంచి ఉదయం వరకు మాత్రమే రమేష్ వైద్యం చేస్తున్నాడు. అతడిపై అనుమానం రావడంతో ఎస్​వోటీ పోలీసులు సోదాలు చేశారు. ఫేక్​ డాక్టర్​గా గుర్తించి అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి పోలీసులు (Malkajgiri Police) తెలిపారు.ఓ వ్యక్తి ఎలాంటి అర్హత లేకుండా నగరంలో 20 ఏళ్ల పాటు క్లినిక్​ నిర్వహించడం గమనార్హం. ఇన్ని రోజులుగా అతడు ఎంతో మందికి వైద్యం చేశాడు. అయినా ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నాడు. ఇలాంటి వారు నగరంలో చాలా మంది ఉంటారని ప్రజలు అంటున్నారు. తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Water wars warning | నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌

Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్​లో దారుణం
Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
TAGGED:dental fraudFake CertificatesFake Dentist Arrestfake doctor arresthealthcare scamHyderabadHyderabad newsillegal clinicIndia crime newsMalkajgiri Policemedical fraud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bodhan Government Hospital Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయాల పెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Road Safety Rules Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?