Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు

జాతీయం

Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుందని తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 5:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Modi Preparedness Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్: Modi Preparedness Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లడారు.

Contents
  • Modi Preparedness Warning | యుద్ధంతో తీవ్ర ప్రభావం
    • Modi Preparedness Warning | ఒక్కటిగా పని చేయాలి

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ ప్రభావం, దానివల్ల భారతదేశానికి ఎదురైన సవాళ్లపై పౌరుల ఆందోళనలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు (State Government) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో కఠినమైన పర్యవేక్షణ, తక్షణ చర్యలు అవసరమని ఆయన అన్నారు.

Modi Preparedness Warning | యుద్ధంతో తీవ్ర ప్రభావం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్​పై చాలా కాలం ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా, ఆర్థిక వృద్ధిని కొనసాగించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశానికి ఆత్మనిర్భరత సాధించడం తప్ప మరో మార్గం లేదన్నారు. గత 11 ఏళ్లలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంపై పనులు కొనసాగుతున్నాయని ప్రకటించారు.

Modi Preparedness Warning | ఒక్కటిగా పని చేయాలి

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమ్ ఇండియా’ (Team India)గా ఒక్కటిగా పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు. సరఫరా గొలుసు, పెట్రోల్, డీజిల్, ఎరువులు, గ్యాస్, ద్రవ్యోల్బణంతో సహా యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు.

ఇది కూడా చదవండి..: Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌లో మార్పులు..

Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
TAGGED:Modi Preparedness WarningPM Narendra ModiState GovernmentTeam India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Road Safety Rules Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య
Next Article EV Discount Employees EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా డిస్కౌంట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?