Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..

నిజామాబాద్

Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..

అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరని ఆల్​ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 11:19 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
Lambadi Protest Arrests

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరని ఆల్​ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ అన్నారు. హైదరాబాద్​ (Hyderabad)లోని ట్యాంక్​ బండ్​పై సేవాలాల్​ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే డిమాండ్​ లంబాడీలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు.

Contents
  • Lambadi Protest Arrests | పోలీస్​స్టేషన్​కు తరలింపు..
    • Lambadi Protest Arrests | ఎల్లారెడ్డిలో..

Lambadi Protest Arrests | పోలీస్​స్టేషన్​కు తరలింపు..

హైదరాబాద్​ తరలుతున్న లంబాడీలను ఇందల్వాయి టోల్​ గేట్​ (Indalwai Toll Gate) వద్ద పోలీసులు లంబాడీలను అరెస్ట్​ చేసి పోలీస్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్​ మాట్లాడుతూ.. గిరిజన లంబాడీలకు ఆరాధ్యదైవమైన సేవాలాల్​ విగ్రహాన్ని ట్యాంక్​బండ్​పై నెలకొల్పాల్సిందేనన్నారు. అరెస్ట్​ అయిన వారిలో.. ఆల్​ ఇండియా బంజారా సంఘం జిల్లా ప్రతినిధులు రవి, కే. రాకేష్​, చక్రు తదితరులు ఉన్నారు.

Lambadi Protest Arrests

Lambadi Protest Arrests | ఎల్లారెడ్డిలో..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పలువురు లంబాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా అనిల్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తోందని, గిరిజనులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్​ అయిన వారిలో లంబాడీ ఐక్యవేదిక యూత్ ఇన్​ఛార్జి కామరెడ్డి జిల్లా (Kamareddy District) అనిల్ నాయక్ ,లింబేస్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Criminal Profile Preparation | ప్రతి నేరస్తుడి ప్రొఫైల్ పక్కాగా సిద్ధం చేయాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Rudrur Road Accident | రుద్రూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 45 మందికి గాయాలు
Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు
Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం
TAGGED:banjara communityHyderabadHyderabad newsIndalwai Toll GateKamareddy DistrictLambadi Protest Arrestspolitical protestssevalal statue demandtank bund issueTelangana proteststribal rights india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Petrol Shortage Rumors Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్​ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్​ క్లారిటీ
Next Article Hyderabad Terror Links Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?