Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

చికెన్​ షాపులను ఏప్రిల్​ 1 నుంచి బంద్​ చేయనున్నట్లు ఓనర్స్​ అసోసియేషన్​ తెలిపింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్​ తగ్గించడంతో తాము నష్టపోతున్నామని పేర్కొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 3:33 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Chicken Shops Bandh

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chicken Shops Bandh | చికెన్​ షాపుల నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరనసగా ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు బంద్​ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Chicken Shop Owners Association) పేరిట హైదరాబాద్​ నగరంలో పోస్టర్లు అంటించారు.

Contents
  • Chicken Shops Bandh | రూ.20 తగ్గింపు
    • Chicken Shops Bandh | భారీగా పెరిగిన చికెన్​ రేట్లు

హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో చికెన్​ షాపుల ఓనర్లు పోస్టర్లు అంటించారు. ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు మూసి వేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము నష్టపోతున్నామని తెలిపారు. తగ్గించిన మార్జిన్​ను పెంచే వరకు దుకాణాలు తెరవబోమన్నారు.

Chicken Shops Bandh | రూ.20 తగ్గింపు

పౌల్ట్రీ కంపెనీ (Poultry Company)ల తీరుపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్జిన్​ సరిపోవడం లేదని పేర్కొంది. గతంలో ఇచ్చే మార్జిన్​ కంటే రూ.20 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసింది. రోజు రోజుకు చికెన్ రేట్లు పెరుగుతున్నా.. మార్జిన్​ మాత్రం తగ్గిస్తున్నారని తెలిపింది. మార్జిన్​ పెంచకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించింది.

Chicken Shops Bandh | భారీగా పెరిగిన చికెన్​ రేట్లు

రాష్ట్రంలో ఇటీవల చికెన్​ ధరలు (Chicken Prices) భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.360 నుంచి రూ.400 వరకు ఉంది. వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల చికెన్​ షాపుల నిర్వాహకులు పేపర్​ రేట్​ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఎండలు మండుతుండటంతో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో రేట్లు పెరుగుతున్నాయని సమాచారం.

ఇది కూడా చదవండి..: Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్​ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్​ క్లారిటీ

Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అభివృద్ధి బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్​
Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
Soap Scrap Uses | సబ్బు చిన్న ముక్కలు పారేస్తున్నారా.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
March 13 Horoscope | స్పెక్యులేషన్ల ద్వారా ఈ రాశుల వారికి జాక్‌పాట్ తగిలే ఛాన్స్!
TAGGED:chicken price hikeChicken PricesChicken Shop Owners AssociationChicken Shops BandhHyderabadHyderabad newsmarket newsPoultry Companypoultry industry indiaretail protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article NDRF Mock Drill NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్
Next Article Indiramma Houses Role | Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
3 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: RTC Bus Discount | ఆర్టీసీ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
  • పింగుబ్యాకు: Food Adulteration Raids | కుళ్లిన గుడ్లతో కేక్​ల తయారీ
  • పింగుబ్యాకు: Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?