Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB Bribery Arrest | పోస్టుమార్టం రిపోర్ట్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన హోంగార్డు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB Bribery Arrest | పోస్టుమార్టం రిపోర్ట్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన హోంగార్డు

తెలంగాణ

ACB Bribery Arrest | పోస్టుమార్టం రిపోర్ట్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన హోంగార్డు

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. హోంగార్డు నగేశ్​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 28, 2026 7:22 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
ACB Bribery Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Bribery Arrest | అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నా.. లంచాలు తీసుకోవడం ఆపడం లేదు.

Contents
  • ACB Bribery Arrest | పోలీస్ స్టేషన్​లో ఏసీబీ సోదాలు
    • ACB Bribery Arrest | లంచం ఇవ్వొద్దు

రాష్ట్రంలో పలు శాఖల్లో అవినీతి భారీగా పెరిగింది. పలువురు కింది స్థాయి ఉద్యోగుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా ఓ హోంగార్డు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికాడు.

ACB Bribery Arrest | పోలీస్ స్టేషన్​లో ఏసీబీ సోదాలు

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌ (Keesara Police Station)లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఠాణాలో పనిచేస్తున్న హోంగార్డు నగేశ్​ పోస్టుమార్టం (Postmortem) రిపోర్టు కోసం రూ.40 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు నుంచి రూ.35 వేలు తీసుకుంటుండగా.. హోంగార్డును ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీస్​ స్టేషన్​లో సోదాలు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం కూడా లంచం డిమాండ్​ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ACB Bribery Arrest | లంచం ఇవ్వొద్దు

లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయాలని, లేదా ఏసీబీ వెబ్​సైట్​, వాట్సాప్​ నంబర్​ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి : HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ

Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
TAGGED:ACB TelanganaAnti corruption bureauBribery case IndiaCorruption crackdownHome guard arrestKeesara police stationMedchal newsPostmortem report bribe
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Gulf Attacks Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Next Article National Science Day celebration | National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?