Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

తెలంగాణ

ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన ఎల్​బీ నగర్​ సైబర్​ క్రైమ్​ పోలీస్​ స్టేషన్​లో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 7:04 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
ACB Catches SI

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Catches SI | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేస్తూ.. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటున్న ఇద్దరు ఎస్సైలను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Contents
  • ACB Catches SI | రిమాండ్​కు తరలింపు
    • ACB Catches SI | లంచం అడిగితే ఫోన్ చేయండి

అవినీతి అధికారులు మారడం లేదు. పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. అంతేకాకుండా.. డబ్బులు తీసుకొని పలువురు అక్రమార్కులకు సహకరిస్తున్నారు. తాజాగా సైబర్​ క్రైం (Cyber Crime) కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఇద్దరు ఎస్సైలు లంచం డిమాండ్ చేశారు. మల్కాగిజిరి కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీ నగర్‌ (LB Nagar) సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌కు చెందిన ఎస్సైలు ప్రమోద్‌ గౌడ్, జటావత్‌ బాబు నాయక్‌ సోమవారం రూ.లక్ష లంచం తీసుకుంటుండంగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ACB Catches SI | రిమాండ్​కు తరలింపు

సైబర్‌ క్రైం కేసులో అరెస్టుకు బదులుగా సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేయడానికి ఎస్సైలు లంచం డిమాండ్​ చేశారు. దీంతో సదరు వ్యక్తులు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్‌లను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

acb 1

ACB Catches SI | లంచం అడిగితే ఫోన్ చేయండి

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1064, ఏసీబీ వెబ్​సైట్​ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి :ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?

Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
TAGGED:ACB catches SIHyderabad bribery caseLB Nagar cybercrime policepolice corruption casesub inspector briberyTelangana ACB raid
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Shabbir Ali Welfare Priority | Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్​అలీ
Next Article Jabardasth Team Kamareddy | Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?