Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​

నిజామాబాద్

Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​

ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్​ విశాల్ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఉత్తర్వులు అందాయి.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 9:31 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Addiction Medicine Chairman |
Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Addiction Medicine Chairman | ఐఎంఏ (IMA Nizamabad) జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్​ విశాల్ (dr vishal)​ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్(Addiction Medicine Specialty Section) ఛైర్మన్​గా ​ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఉత్తర్వులు అందాయి.

Contents
  • Addiction Medicine Chairman | వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో విశేష అనుభవం
    • Addiction Medicine Chairman | ఇండియన్​ సైకియాట్రిక్​ సొసైటీ..
      • Addiction Medicine Chairman | ప్రజారోగ్య సమస్యగా మత్తుపదార్థాలు

Addiction Medicine Chairman | వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో విశేష అనుభవం

మానసిక వైద్యంలో భాగంగా వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో విశాల్​కు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం, సేవలను గుర్తిస్తూ ఐఎంఏ ఈ బాధ్యతను ఆయనకు అప్పజెప్పింది. కొన్నేళ్లుగా విశాల్​ డీ-అడిక్షన్ సెంటర్​ నడుపుతున్నారు. అలాగే ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీ-అడిక్షన్ సెంటర్ (De-addiction Center) ద్వారా వందలాది మంది వ్యసన బాధితులు చికిత్స పొందుతూ సమాజంలో సామాన్య జీవనం గడుపుతున్నారు.

Addiction Medicine Chairman | ఇండియన్​ సైకియాట్రిక్​ సొసైటీ..

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీలోని (Indian Psychiatric Society) అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ దేశవ్యాప్తంగా వ్యసన వ్యాధులపై అవగాహన కలిగిస్తోంది. అలాగే చికిత్స మార్గదర్శకాలు రూపొందించడం పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్​ టి సత్యనారాయణ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్​ అరుణ్ మార్వాలే, డాక్టర్​ విశాల్ ఆకులను ఏప్రిల్ 18 రాజస్థాన్​లోని ని జైపూర్‌లో నిర్వహించనున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానించారు.

Addiction Medicine Chairman | ప్రజారోగ్య సమస్యగా మత్తుపదార్థాలు

ఈ సందర్భంగా డాక్టర్​ విశాల్ ఆకుల మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందన్నారు. దీనిపై జాతీయస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను జైపూర్(Jaipur) సమావేశంలో సమర్పించనున్నట్లు తెలిపారు. పాఠశాలస్థాయిలోనే మత్తు పదార్థాల నివారణ.. దుష్ప్రభావాలపై ప్రత్యేక అధ్యాయాన్ని హైస్కూల్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భారత ప్రభుత్వం వద్ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ద్వారా ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు. యువతను వ్యసనాల నుండి కాపాడడం సమాజం మొత్తం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Eatela Rajender comments | ప్రజలు కట్టే పన్నులకు మేము కాపలాదారులం : ఎంపీ ఈటల

Iran War Protest | ఇరాన్​పై యుద్ధానికి వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ..
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ
Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
Hanuman Jayanti Celebrations | హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
TAGGED:addiction medicine indiaAddiction Medicine Specialty Sectionde addiction treatmentDe-Addiction Centerdr vishal appointmenthealthcare leadershipima newsIMA NizamabadIndian Psychiatric SocietyJaipurmental health awarenesspsychiatric society indiaPublic Health India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Eatela Rajender comments Eatela Rajender comments | ప్రజలు కట్టే పన్నులకు మేము కాపలాదారులం : ఎంపీ ఈటల
Next Article Ameenpur HYDRAA demolitions Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?