Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​

హైదరాబాద్తెలంగాణ

Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​

హైదరాబాద్​ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు దాడులు చేస్తున్నారు. కల్తీ అల్లం పేస్ట్​ తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 8:51 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Adulterated Ginger Garlic Paste

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adulterated Ginger Garlic Paste | హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు ఇటీవల కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ కల్తీ, తక్కువ నాణ్యత కలిగిన ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై నిత్యం దాడులు చేస్తున్నారు. తాజాగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Contents
  • Adulterated Ginger Garlic Paste | రసాయనాలతో..
    • Adulterated Ginger Garlic Paste | టప్పచబుత్రలో..

బోరబండ (Borabanda)లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు మంగళవారం దాడులు చేశారు. పక్కా సమాచారం మేరకు ఖైరతాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు (Taskforce Police) బోరబండలోని మధురా నగర్‌లో ‘ఏ1 సహారా గోల్డ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్’ పేరుతో నడుస్తున్న కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.నిందితుడు మహ్మద్ అబ్దుల్లా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.

Adulterated Ginger Garlic Paste | రసాయనాలతో..

ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించి, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఆ యూనిట్‌లో కనీస పారిశుధ్యం కొరవడింది. ఉత్పత్తులు దుమ్ము, ఈగలు, ఇతర కాలుష్య కారకాలకు గురై, వినియోగానికి అనర్హంగా మారాయి. తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారని, వాటి నిల్వ కాలాన్ని, పరిమాణాన్ని పెంచడానికి ఎసిటిక్ యాసిడ్, అధిక ఉప్పు కలుపుతున్నారని అధికారులు కనుగొన్నారు. కల్తీ పేస్ట్, వెల్లుల్లి, అల్లం వంటి ముడి పదార్థాలు, ఉప్పు సంచులు, ప్యాకేజింగ్ పౌచ్‌లు, మిక్సర్లు, గ్రైండర్లు, సీలింగ్ యూనిట్ల వంటి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.5 లక్షలు ఉంటుందని అంచనా.

Adulterated Ginger Garlic Paste | టప్పచబుత్రలో..

tappachabutra

నగరంలోని టప్పచబుత్రలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు అపరిశుభ్రమైన పరిస్థితుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ, విక్రయిస్తున్న మహ్మద్​ జాఫర్​ ఆలంను అరెస్టు చేశారు. 1,155 కిలోల నాణ్యతలేని పేస్ట్, యంత్రాలు ప్యాకింగ్ సామగ్రిని సీజ్​ చేశారు. వీటి విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Nizamabad fire accident | నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలనీవాసుల భయాందోళన

ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
Hyderabad Water Supply | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. జలమండలికి 3.95 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
TAGGED:Adulterated foodFake food productsFood adulteration caseFood safety IndiaGinger garlic pasteHyderabad police raidsTask force action
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ramzan fasting benefits | Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
Next Article Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?