Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి..: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి..: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

తెలంగాణనిజామాబాద్

Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి..: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాదిరిగానే పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 9:23 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Advocate Protection Act |
Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి..: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

అక్షరటుడే, ఇందూరు: Advocate Protection Act | రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాదిరిగానే పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ (police safety India) తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో (Telangana assembly) ఆయన మాట్లాడారు.

Advocate Protection Act | పోలీసులపై దాడులు పెరిగాయి..

ఇటీవల పోలీసులపై దాడులు విపరీతంగా పెరిగాయని ధన్​పాల్​ అన్నారు. నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్​ను (India law reforms) దారుణంగా హత్య చేశారని, ఇటీవల హైదరాబాద్​లోనూ దాడులు (rising attacks police ) జరిగాయని గుర్తు చేశారు. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం సంతోషకరమన్నారు. గతంలో పెద్దపల్లిలో (political news Telangana) న్యాయవాదుల జంట హత్యోదంతం తెలిసిందేనన్నారు. అలాగే ఇటీవల మహిళా అడ్వకేట్​ను హత్య చేయడం, ఇందూరులో కొందరు గుండాలు అడ్వకేట్ సొంత ఇంటిపై దాడి చేయడం.. ఇలా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బిల్లు తీసుకురావడం సంతోషకరమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలు.. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్

 

 

GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
TAGGED:India law reformsMLA Dhanpalpolice safety Indiapolitical news Telanganarising attacks policeTelangana assembly
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kaleshwaram Project Controversy Kaleshwaram Project Controversy | కాళేశ్వరంతో రూ.లక్ష కోట్లు వృథా.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Next Article Vijay Assets Declaration Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?