Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ

నిజామాబాద్

AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ

నగరంలోని కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల (కిట్స్​) విద్యార్థులు ఫేర్​వెల్​ పార్టీ జరుపుకున్నారు. నాలుగో సంవత్సర విద్యార్థినులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 3:47 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
AI Technology in Education

అక్షరటుడే, ఇందూరు: AI Technology in Education | నగరంలోని కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల (కిట్స్​) విద్యార్థులు ఫేర్​వెల్​ పార్టీ జరుపుకున్నారు. ఓ ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో శుక్రవారం నాలుగో సంవత్సర విద్యార్థినులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాకతీయ కళాశాలల ఛైర్​పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ..గ్రామీణ యువతుల ఉజ్వల భవిష్యత్తు కోసమే కాకతీయ మహిళా ఇంజినీరింగ్​ కళాశాల (Kakatiya Women’s Engineering College) ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థినులు కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

AI Technology in Education | ఏఐ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని రాణించాలి

కాకతీయ కళాశాల మేనేజింగ్​ డైరెక్టర్​ రజనీకాంత్​ (Kakatiya College MD Rajinikanth) మాట్లాడుతూ విద్యార్థినులు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిత్యత్​లో బాగా చదవి కళాశాలకు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్​ సెల్వరాజ కుమార్​ మాట్లాడుతూ.. విద్యార్థినుల భవిష్యత్​ ఉద్యోగాల కోసం వివిధ రంగాల్లో అత్యుత్తమ శిక్షణనిచ్చామన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్​ ప్రిన్సిపాల్​ సాయారెడ్డి, ఎస్టేట్​ మేనేజర్​ నాగేశ్వర్​రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.

67 govt govt3

dance

ఇది కూడా చదవండి..: Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్​

Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
Arunodaya State Conference | ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి
Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
TAGGED:AI Technology in Educationeducation trends Indiafuture jobs AIKakatiya College MD RajinikanthKakatiya collegesKakatiya Women's Engineering CollegeSkill Developmentstudent career guidancetechnology in learningwomen education India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dhurandhar 2 Collections Dhurandhar 2 Collections | బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఇండియ‌న్ సినిమా.. రెండు వారాల్లోనే ₹1500 కోట్ల దిశగా ..
Next Article NSS Student Social Service NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ముందడుగు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?