Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!

అంతర్జాతీయంతాజా వార్తలు

Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!

ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ ఇక లేరని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమిన్​ నెతన్యాహు పేర్కొన్నారు. ఆయన లేనట్లు సంకేతాలు కనబడుతున్నాయని అన్నారు. కాగా, నెతన్యాహు వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

Naresh chandan
Last updated: మార్చి 1, 2026 8:13 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ali Khamenei Death | ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించారు. ఖమేనీ మరణాన్ని ప్రపంచానికి మొదట ఇజ్రాయెల్​ ప్రధాని Benjamin Netanyahu తెలిపారు. “ఆయన ఇక లేరనే సంకేతాలు ఉన్నాయి..” అని నెతన్యాహు వ్యాఖ్యానించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.

Contents
  • Ali Khamenei Death | యూఎస్​తో కలిసి..
    • ధ్రువీకరించిన ట్రంప్​​
      • ఘర్షణలు ముదురుతాయా..
Ali Khamenei Death
Ali Khamenei Death

Ali Khamenei Death | యూఎస్​తో కలిసి..

అమెరికాతో కలిసి ఇజ్రాయెల్​ Israel నిర్వహించిన దాడుల ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుందని నెతన్యాహు సంకేతాలిచ్చారు. దీనికితోడు ఇరాన్ ప్రజలు “వీధుల్లోకి వచ్చి పని పూర్తి చేయాలి” అంటూ బెంజిమిన్​ నెతన్యాహు పిలుపునిచ్చారు.

ధ్రువీకరించిన ట్రంప్​​

కాగా, ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన ఇచ్చింది. తెహ్రాన్‌లో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. ఖమేనీ మరణంతో 40 రోజుల సంతాప దినాలు, 7 ప్రభుత్వ సెలవులను ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఖమేనీ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కూడా ప్రకటన విడుదల చేశారు. ఖమేనీ హతమైనట్లు ప్రకటిచారు. ఇదే విషయాన్ని ఇరాన్​ మీడియా కూడా ధ్రువీకరించింది.

Ali Khamenei Death

ఘర్షణలు ముదురుతాయా..

ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అదే సమయంలో ప్రాంతీయ స్థాయిలో ఘర్షణలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఖమేనీ మరణంతో ఇరాన్​ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!
Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు
Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
March 17 Horoscope | వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలమైన రోజు.. ఈ రాశుల వారికి లాభాల వర్షం ఖాయం!
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి! Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!
Next Article Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?