Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

జాతీయం

Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్​ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 7:31 సా.
Srinivas Kolluri
18 గంటలు ago
Share
Allahabad High Court

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allahabad High Court | పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహ జీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పెళ్లయిన వ్యక్తి.. వేరే మహిళతో ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తే ఏ చట్టం అడ్డుకోలేదని పేర్కొంది.

Contents
  • Allahabad High Court | రక్షణ కల్పించాలి
    • Allahabad High Court | కేసు వివరాలు..

ప్రస్తుతం దేశంలో వివాహేతర సంబంధాల (Extramarital affairs)తో ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తమ సంబంధానికి అడ్డు వస్తున్నారని పలువురు భార్యలు ప్రియుడితో కలిసి భర్తలను హత్యలు చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కడతేరుస్తున్న పురుషులు ఉన్నారు. అలాగే పలువురు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అలహాబాద్​ హైకోర్టు తీర్పు తీవ్ర చర్చకు దారి తీసింది.

Allahabad High Court | రక్షణ కల్పించాలి

వివాహితుడైన పురుషుడు, 18 ఏళ్లు నిండిన మహిళ సమ్మతితో సహజీవనం చేస్తే అందులో ఎలాంటి నేరం లేదని కోర్టు పేర్కొంది. ఆ జంటకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. నైతికత, చట్టం వేరుగా ఉంటాయని పేర్కొంది. పౌరుల హక్కులను రక్షించేటప్పుడు సామాజిక అభిప్రాయాలు, నైతిక దృక్కోణాలు తమ చర్యలను నిర్దేశించవని తెలిపింది.

Allahabad High Court | కేసు వివరాలు..

ఓ వ్యక్తికి పెళ్లి అయింది. అతను 18 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు అతడిపై కేసు పెట్టారు. అతనికి వివాహమైనందున, మరో మహిళతో కలిసి జీవించడం నేరమని ఆ కుటుంబం వాదించింది. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. వివాహితుడు, సమ్మతితో వయోజనురాలితో సహజీవనం చేస్తున్నంత మాత్రాన, అతనిపై ఎలాంటి నేరం మోపడానికి వీల్లేదని తెలిపింది. సదరు మహిళ తన ఇష్టపూర్వకంగానే అతడితో ఉంటున్నట్లు పోలీసులకు దరఖాస్తు ఇచ్చినట్లు కోర్టు గుర్తు చేసింది. ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

దీనిని కూడా చదవండి : Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!

Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం
Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
TAGGED:allahabad high courtCourt Verdictindian judiciaryLegal News Indialive in relationship india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Drug Bust Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​
Next Article Saleshwaram Jathara Saleshwaram Jathara | తెలంగాణ అమర్​నాథ్ సలేశ్వరం.. జాతరకు అధికారుల ఏర్పాట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?