Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Alumni Meet Event | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Alumni Meet Event | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్

Alumni Meet Event | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆలూర్ మండలం గుత్పలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005–2006 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పాఠశాల రోజుల్లో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 9:34 సా.
Shashi kiran Mottala
10 గంటలు ago
Share
Alumni Meet Event |
Alumni Meet Event | పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

అక్షరటుడే, ఆర్మూర్: Alumni Meet Event | ఆలూర్ (Alur) మండలం గుత్ప గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005–2006 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం (Alumni Meet) నిర్వహించారు. ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పాఠశాల రోజుల్లో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు.

Contents
  • Alumni Meet Event | గురువులకు సన్మానం..
    • Alumni Meet Event | పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం..

Alumni Meet Event | గురువులకు సన్మానం..

ఈ సందర్భంగా తమను విద్యావంతులుగా తీర్చిదిద్దిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలు, మెమొంటోలతో (teacher felicitation) ఘనంగా సత్కరించారు. గురువులు–విద్యార్థులు కలిసి పాత అనుభవాలను పంచుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో సభను అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యాబోధన పవిత్రమైన వృత్తి అని, తమ శిష్యులు ఉన్నత స్థానాలకు ఎదగడం గురువులకు కలిగే గొప్ప ఆనందమని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు.

Alumni Meet Event | పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం..

2005–06 బ్యాచ్ ప్రతినిధి పెద్ద బైరి సతీష్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సహాయం చేయడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి (school development) అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తమ వంతు సహకారం అందిస్తామని (Armoor) తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రామచంద్ర రెడ్డి, శివప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, చారి, శివలాల్, విమల, సరిత, పూర్వ విద్యార్థులు రణవీర్, శ్రీధర్, సుమన్, సాగర్, గంగా కిసాన్, సుమన్, శంకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Hormuz Strait blockade | హర్ముజ్​ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
HPV vaccine awareness | హెచ్​పీవీ వ్యాక్సిన్​పై అపోహలొద్దు..
CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 
TAGGED:alumni meet indiaalumni supportAlureducation communityschool developmentschool reunion eventstudent memoriesteacher felicitationTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ameenpur HYDRAA demolitions Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్
Next Article Armoor Cordon Search | Armoor Cordon Search | ఆర్మూర్​లో పోలీసుల కార్డన్​సెర్చ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?