Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు: ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు: ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి

నిజామాబాద్

Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు: ఎమ్మెల్యే రాకేశ్​​ రెడ్డి

ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు చేయించామని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 4:26 సా.
Srinivas Kolluri
2 గంటలు ago
Share
Alur Gutpa Road

అక్షరటుడే, ఆర్మూర్: Alur Gutpa Road | ఆలూర్​ నుంచి గుత్ప వరకు డబుల్​ రోడ్డు మంజూరు చేయించామని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆలూరు మండల రైతు వేదికలో గురువారం కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.

Alur Gutpa Road | బైపాస్​ కూడా అవసరమే..

రైతు వేదికలో 37మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, మూడు షాదీ ముబారక్ చెక్కులను (Shaadi Mubarak cheques) అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుత్ప నుంచి ఆలూర్​కు డబుల్ లైన్ రోడ్డు, కల్లెడ నుంచి ఆలూర్​కు, ఆలూర్​ గుత్పకు డబుల్ లైన్​ రోడ్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే ఆలూరు గ్రామానికి బైపాస్ రోడ్డు కూడా అవసరమని గ్రామస్థులందరి ఏకాభిప్రాయంతో రోడ్డుకు చొరవ చూడాలన్నారు. రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆలూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో మండల ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సూర శ్రీకాంత్, కల్లెడ సర్పంచ్ సుస్మిత, మచ్చర్ల సర్పంచ్ కట్ట నర్సయ్య, హరీష్, మల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Cow Protection Movement | గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం: ఎమ్మెల్యే ధన్​పాల్​

Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Nizamabad Sports Development | క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
TAGGED:Alur Gutpa RoadKalyana LakshmiMLA Rakesh ReddyShaadi Mubarak cheques
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Heatwave Telangana Heatwave | హీట్​వేవ్​ అలెర్ట్​.. మండనున్న ఎండలు
Next Article Social Service Initiative Social Service Initiative | సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?