Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నల్గొండ - Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు

నల్గొండతాజా వార్తలుతెలంగాణ

Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు

నల్గొండ జిల్లా ఆమనగల్లులో అపశ్రుతి చోటు చేసుకుంది. పలువురు భక్తులు అగ్ని గుండంలో పడిపోయారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 4, 2026 11:49 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Amanagallu Incident
Amanagallu Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amanagallu Incident | నల్గొండ జిల్లా (Nalgonda District)లోని ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అగ్ని గుండంలో నుంచి వెళ్తున్న భక్తులు అందులో పడిపోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం (Vemulapalli Mandal) ఆమనగల్లులో పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారు జామున అగ్ని గుండాలు నిర్వహించారు. భక్తులు స్వామి వారి పల్లకిని తీసుకొని అగ్నిగుండంలో నుంచి వెళ్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకేసారి భారీగా భక్తులు పరుగెత్తడంతో పలువురు అగ్ని గుండంలో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మిగతా భక్తులు, పోలీసులు వారిని బయటకు తీశారు.

Amanagallu Incident | నెట్టుకోవడంతో..

Amanagallu Incident
Amanagallu Incident

పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం (Parvati Ramalingeswara Swamy Temple)లో ప్రతి ఏటా మహాశివరాత్రి అనంతరం పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి కల్యాణం అనంతరం అగ్నిగుండాలు నిర్వహిస్తారు. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒకరినొకరు నెట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు.

ఇది కూడా చదవండి..: March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం

​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట

ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు

​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు

నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు… pic.twitter.com/o13OtzrFfP

— Telugu Feed (@Telugufeedsite) March 4, 2026

Nothing Phone 4A | కొత్త లుక్‌తో నథింగ్ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
Single Student Exam Center | ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం.. షాక్​ ఇచ్చిన స్టూడెంట్​
Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
TAGGED:Amanagallu IncidentAmanagallu temple festivalBreaking news TelanganaDevotees injuredFire pit accident IndiaMaha Shivaratri festivalNalgonda DistrictNalgonda district newsParvathi Ramalingeswara SwamyParvati Ramalingeswara Swamy TempleTelangana temple incidentVemulapalli Mandal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Crash Stock Market Crash | వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Palamaneru road accident Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?