Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు.. జూన్ 2, 2024 నుంచి అమలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు.. జూన్ 2, 2024 నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు.. జూన్ 2, 2024 నుంచి అమలు

గతంలో ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానానికి ఈ నిర్ణయం పూర్తి విరుద్ధంగా ఉండగా, ఒకే రాజధాని విధానానికి కేంద్రం మద్దతు తెలిపినట్లు స్పష్టమైంది. తాజా పరిణామంతో అమరావతి అభివృద్ధికి వేగం పెరగడంతో పాటు, పెట్టుబడులు, పరిపాలనా స్థిరత్వం పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 7, 2026 12:07 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
Amaravati Capital Gazette
Amaravati Capital Gazette

అక్షరటుడే, న్యూఢిల్లీ: Amaravati Capital Gazette | ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం చట్టం జూన్ 2, 2024 నుంచే అమల్లో ఉన్నట్లైంది.

Amaravati Capital Gazette | చట్టబద్ధ గుర్తింపు..

పార్లమెంట్‌లో ఇటీవల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు ద్వారా అమరావతికి చట్టబద్ధత లభించింది. దీంతో ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లైంది.

తాజా సవరణ ద్వారా 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేసి, అమరావతిని అధికారిక రాజధానిగా గెజిట్​లో చేర్చారు. అంతేకాకుండా, ఈ చట్టం జూన్ 2, 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది.WhatsApp Image 2026 04 06 at 11.54.56 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 2014లో హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు తాత్కాలిక సంయుక్త రాజధానిగా నిర్ణయించిన విషయం తెలిసిందే. సదరు గడువు ముగిసిన నేపథ్యంలో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడంపై వెలువడిన నిర్ణయం కీలక మలుపుగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!

Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
TAGGED:Amaravati Capital Gazette
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tulam Gold Scheme Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్​న్యూస్​.. త్వరలోనే తులం బంగారం!
Next Article April 07 Horoscope April 07 Horoscope | తలుపు తట్టబోతున్న అదృష్టం.. ఈ రాశుల వారికి కొత్త మార్గాల్లో ఆదాయం పొందే ఛాన్స్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?