Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్

తెలంగాణహైదరాబాద్

Ameenpur HYDRAA demolitions | అమీన్​పూర్​లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్

అమీన్​పూర్​లో హైడ్రా కూల్చివేతలు ముగిశాయి. గ్రామంలోని 861 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్​ ఏర్పాటు చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 9:28 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Ameenpur HYDRAA demolitions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ameenpur HYDRAA demolitions | సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్​పూర్​లో హైడ్రా (Hydraa) కూల్చివేతలు ముగిశాయి. గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా శనివారం భారీ ఆపరేషన్​ చేపట్టిన విషయం తెలిసిందే. వందలాది మంది పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, జీహెచ్​ఎంసీ (GHMC), హైడ్రా అధికారులు ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు.

న్యాయవాది ముఖీమ్ ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా నిర్మించిన ఫామ్​హౌజ్​తో పాటు అతడి సోదరుడు అజీం నిర్మించిన ఆరు అంతస్తుల బిల్డింగ్​ను హైడ్రా అధికారులు తొలగించారు. ఆదివారం సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగాయి. శనివారం ఉదయం మొదలు పెట్టిన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. రాత్రి పూట ఆపేసి ఆదివారం ఉదయం మళ్ళీ హైడ్రా ప్రారంభించింది.

Ameenpur HYDRAA demolitions | ఫెన్సింగ్​ ఏర్పాటు

ముఖీమ్​ సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం 90 శాతం తొలగించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న అపార్టుమెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. కాగా ఈ భవనం కూల్చి వేస్తుండగా శిథిలాల పక్కన అపార్ట్​మెంట్​లో పడి స్వల్పంగా పైప్​లైన్లు ధ్వంసం అయ్యాయి. గ్రామంలోని 861 ఎకరాల చుట్టు ఫెన్సింగ్ వర్క్ జరుగుతోందని అధికారులు తెలిపారు. హైడ్రా అధికారులు దగ్గరుండి ఈ ఆక్రమణ తొలగింపు, ఫెన్సింగ్ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు.

hydraa fencing

దీనిని కూడా చదవండి : E Cigarette Racket | ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు

Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​
BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు
TAGGED:Ameenpurdemolition drivegovernment landhydraa demolitionsLand EncroachmentSangareddy DistrictTelangana newsurban development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Addiction Medicine Chairman | Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్​గా డాక్టర్​ విశాల్​
Next Article Alumni Meet Event | Alumni Meet Event | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?