Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన

అంతర్జాతీయం

American Pilot Rescue | ఇరాన్​లో అమెరికన్​ పైలెట్​ సేఫ్​.. అతడిని రక్షించినట్లు ట్రంప్​ ప్రకటన

ఇరాన్​లో చిక్కుకుపోయిన అమెరికన్ పైలెట్​ను రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 11:02 ఉద.
Srinivas Kolluri
17 గంటలు ago
Share
American Pilot Rescue

అక్షరటుడే, వెబ్​డెస్క్ : American Pilot Rescue | ఇరాన్ (Iran)​లో చిక్కుకుపోయిన అమెరికన్ పైలెట్​ను రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ తెలిపారు. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత సాహసోపేతమైన మిషన్లలో ఇది ఒకటని అభివర్ణించారు.

Contents
  • American Pilot Rescue | రెండు రోజులు..
    • American Pilot Rescue | ప్రమాదకరమైన ఆపరేషన్

అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్​ ఇటీవల కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేయడంతో ఆ వైమానిక దళ సైనికుడు అదృశ్యమయ్యాడు. పైలట్‌ను అంతకుముందే రక్షించినప్పటికీ, రెండవ పైలెట్ సభ్యుడి ఆచూకీ తెలియకపోవడంతో, విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అతడిని రక్షించినట్లు అని ట్రంప్ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

American Pilot Rescue | రెండు రోజులు..

ఆ పైలెట్ ఇరాన్ బలగాల నుంచి తప్పించుకుంటూ దాదాపు రెండు రోజుల పాటు శత్రు భూభాగంలో ప్రాణాలతో ఉన్నాడు. అతడి కోసం ఇరాన్​ సైనికులు గాలిస్తున్నా.. భయపడకుండా.. జీపీఎస్ (GPS) ట్రాకర్, బీకన్, ఎన్‌క్రిప్టెడ్ రేడియో వంటి పరికరాలను ఉపయోగించి అమెరికా దళాలతో సంప్రదింపులు కొనసాగించాడు. దీంతో అమెరికా బృందాలు అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించి.. కాపాడాయి.

American Pilot Rescue | ప్రమాదకరమైన ఆపరేషన్

ఈ రెస్క్యూ ఆపరేషన్ తన ఆదేశాల మేరకు జరిగిందని ట్రంప్​ తెలిపారు. ఈ మిషన్ కోసం “ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ విమానాలను” మోహరించామన్నారు. ఆపరేషన్​ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. సైనిక చరిత్రలో, శత్రు భూభాగంలోకి చాలా లోతుగా వెళ్లిన ఇద్దరు అమెరికా పైలట్లను వేర్వేరుగా రక్షించడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. శత్రుదేశంలో చిక్కుకున్న వారిని కాపాడటం గొప్ప విజయం అని పేర్కొన్నారు.

🚨“WE GOT HIM! My fellow Americans, over the past several hours, the United States Military pulled off one of the most daring Search and Rescue Operations in U.S. History, for one of our incredible Crew Office Members, who also happens to be a highly respected Colonel, and who I… pic.twitter.com/FNPWV6MPvA

— The White House (@WhiteHouse) April 5, 2026

ఇది కూడా చదవండి : Trump Warns Iran | హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు మరోసారి ట్రంప్ సీరియస్​ వార్నింగ్​..

Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
TAGGED:American pilot rescueDonald Trump newsIran US Tensionsmilitary rescue operationUS Air Force
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hailstorm Crop Damage | Hailstorm Crop Damage | వడగండ్ల బీభత్సం.. పంటలకు భారీగా నష్టం..
Next Article Jagjivan Ram Jayanti | Jagjivan Ram Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?