Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల

ఆంధ్రప్రదేశ్​

Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల

ఆంధ్ర ప్రదేశ్​ కొత్త మ్యాప్​ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తాజాగా విడుదల చేశారు. అమరావతి రాజధానిగా 28 జిల్లాలతో మ్యాప్​ రూపొందించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 3:54 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Andhra Pradesh New Map

అక్షరటుడే, వెబ్​డెస్క్: Andhra Pradesh New Map | ఆంధ్ర ప్రదేశ్​ (Andhra Pradesh) కొత్త మ్యాప్​ను రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తాజాగా విడుదల చేశారు. అమరావతి రాజధానిగా 28 జిల్లాలతో మ్యాప్​ రూపొందించారు.

ఏపీ రాజధాని అమరావతి (Amaravati)కి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. అమరావతి బిల్లుకు లోక్​సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త మ్యాప్ (New Map)​ విడుదల చేయడం గమనార్హం. అందులో అమరావతిని రాజధానిగా చేర్చింది. రాష్ట్రంలో గతంలో 26 జిల్లాలు ఉండగా.. తాజాగా పోలవరం, మార్కాపురంను సైతం జిల్లాలుగా పేర్కంది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది.

Andhra Pradesh New Map | అభివృద్ధి వికేంద్రీకరణ కోసం..

పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసింది. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల (Eluru District) నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి..: Family Suicide Attempt | కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Rampa Chodavaram Tiger | మన్యంలో పెద్దపులి సంచారం.. రంపచోడవరం ప్రాంతంలో భయాందోళన
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జూన్​ దర్శన కోటా షెడ్యూల్​ విడుదల
TAGGED:Amaravati CapitalAndhra PradeshAndhra Pradesh New MapAP DistrictsAP New MapAP NewsIndia StatesMarkapuram DistrictPolavaram District
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paddy Procurement Supplies Paddy Procurement Supplies | గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పోచారం
Next Article Sanjay Flexies Sanjay Flexies | నగరంలో ‘జస్టిస్​ ఫర్​ సంజయ్’​​ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?