Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

తెలంగాణతాజా వార్తలు

Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్​ఫాస్ట్​ పథకాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 3:32 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Anganwadi Breakfast Scheme

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్​ఫాస్ట్​ పథకాన్ని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) శనివారం ప్రారంభించారు. అంగన్​వాడీ కేంద్రాల్లో అల్పాహారం అందించడానికి ప్రభుత్వం తొలి ముద్ద పేరిట పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని సీఎం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం అంగన్​వాడీ టీచర్లకు సెల్​ఫోన్లు పంపిణీ చేశారు.

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం అందించాలని సీఎం అన్నారు. దేశంలో ఆహారానికి ఇబ్బంది లేదన్నారు. అయితే పౌష్టికాహారం అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్​వాడీ కేంద్రాల (Anganwadi Centers) ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అంగన్​వాడీ టీచర్లు సక్రమంగా అమలు చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చే పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అంగన్​వాడీ టీచర్లు, ఆయాలను ఆదేశించారు.

Anganwadi Breakfast Scheme | సమస్యలు పరిష్కరిస్తాం

అంగన్​వాడీ సిబ్బంది (Anganwadi Staff) సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అన్ని అంగన్​వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందన్నారు. ప్రభుత్వం అంగన్​వాడీ సిబ్బందిపై గురుతర బాధ్యత పెట్టిందన్నారు. పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్​లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు

March 14 Horoscope | స్నేహితుల అండతో తీరనున్న ఆర్థిక కష్టాలు.. ఈ రాశుల వారికి అదృష్టం వరించినట్లే!
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌
Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
TAGGED:Anganwadi Breakfast SchemeAnganwadi CentersAnganwadi StaffCM Revanth Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nokia Layoffs 2026 Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం
Next Article SSC Exams Nizamabad SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?