Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..

నిజామాబాద్

Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..

ఈనెల 16న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంగన్​వాడీలు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఐసీడీఎస్​ ప్రాజెక్ట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 13, 2026 8:43 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Anganwadi Chalo Hyderabad |
Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..

అక్షరటుడే, బాన్సువాడ: Anganwadi Chalo Hyderabad | ఈనెల 16న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ (chalo hyderabad program) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు (anganwadi workers protest) అంగన్​వాడీలు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాన్సువాడ (Banswada) పట్టణంలోని ఐసీడీఎస్​ ప్రాజెక్ట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంగన్​వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Contents
  • Anganwadi Chalo Hyderabad | కాంగ్రెస్​ ప్రభుత్వం హామీలిచ్చి..మరిచి..
    • Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలి..

Anganwadi Chalo Hyderabad | కాంగ్రెస్​ ప్రభుత్వం హామీలిచ్చి..మరిచి..

ఈ సందర్భంగా నాయకులు (citu leaders protest) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అంగన్​వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ (telangana anganwadi workers) ఇప్పటి వరకు సమస్యలపై చర్చించకపోవడం బాధాకరమని విమర్శించారు. ఎన్నికల ముందు మంత్రి సీతక్క అంగన్​వాడీ కార్యకర్తలను కలసి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదని పేర్కొన్నారు.

Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలి..

అంగన్​వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు వేతనం (anganwadi salary demand) ఇవ్వాలని, రిటైర్ట్​ అయిన వారికి రూ. 2లక్షల రిటైర్​మెంట్​ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలామంది రిటైర్ అయినప్పటికీ వారికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదని అన్నారు. అలాగే ఆయాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం (government promises protest) అందిస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్​వాడీ సమస్యలపై చర్చించి తక్షణమే పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రవీందర్, ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి, విజయ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

kendram

 

ఇది కూడా చదవండి: H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం

 

Shabbir Ali TNGOs Meeting | షబ్బీర్​ అలీని కలిసిన టీఎన్జీవోస్​ నేతలు
Ugadi Celebrations | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Nizamabad Student | ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
TAGGED:anganwadi salary demandanganwadi workers protestBanswada Newschalo hyderabad programcitu leaders protestgovernment promises protesticds workers issuestelangana anganwadi workers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Leopard Carcass Found | Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
Next Article Sleep Disorders Awareness Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?