Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anganwadi Half Day | అంగన్​వాడీ కేంద్రాల్లో ఒంటిపూట
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Anganwadi Half Day | అంగన్​వాడీ కేంద్రాల్లో ఒంటిపూట

తెలంగాణ

Anganwadi Half Day | అంగన్​వాడీ కేంద్రాల్లో ఒంటిపూట

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్​వాడీ కేంద్రాల్లో సైతం ఒంటిపూట అమలు చేయాలని ఆదేశించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 15, 2026 6:42 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Anganwadi Half Day

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anganwadi Half Day | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్​వాడీ కేంద్రాల్లో సైతం ఒంటిపూట అమలు చేయాలని ఆదేశించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు (Half Day Schools) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండలు మండుతుండటంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బడులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష (SSC Exams) కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. అయితే పాఠశాలల తరహాలనే అంగన్​వాడీ కేంద్రాల్లో సైతం ఒంటిపూట అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

childrens

Anganwadi Half Day | ఏప్రిల్ 23 వరకు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండల ధాటికి పాఠశాల విద్యార్థులే తట్టుకోలేరు. అంతకంటే తక్కువ వయసు ఉన్న అంగన్​వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రతి వేసవిలో తమకు కూడా ఒంటిపూట అమలు చేయలని అంగన్​వాడీ టీచర్లు కోరుతున్నారు. ఈ క్రమంలో గతేడాది నుంచి ఒంటిపూట అమలు చేస్తున్నారు.

ఈ సంవత్సరం కూడా సోమవారం నుంచి ఒక్క పూట అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్‌ 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట కొనసాగనున్నాయి. ఆ తర్వాత వేసవి సెలవులపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. టేక్‌ హోం రేషన్‌ (Take Home Ration) ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ కొనసాగించనున్నారు. సమయం కుదించినప్పటికీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

దీనిని కూడా చదవండి : Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్

POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
TAGGED:Andhra Pradesh education newsanganwadi centers APAnganwadi half dayanganwadi latest newsheatwave school timings
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nepal Bus Accident Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
Next Article Varshith Reddy Felicitation | Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?